కరోనవైరస్

 1. అబ్దు జలీల్ అబ్దురసులోవ్

  బీబీసీ న్యూస్

  తుర్క్‌మెనిస్తాన్ మహిళలు

  ప్రపంచంలో అనేక దేశాల్లో కోవిడ్ మహమ్మారి వ్యాపించినప్పటికీ, నార్త్ కొరియా, తుర్క్‌మెనిస్తాన్‌ లాంటి దేశాలు మాత్రం తమ దేశంలో ఒక్క కరోనావైరస్ కేసు కూడా నమోదు కాలేదని చెబుతున్నాయి. కానీ, తుర్క్‌మెనిస్తాన్‌‌లో మూడవ వేవ్ వస్తోందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: కరోనా వ్యాక్సీన్‌లో అయస్కాంత శక్తి, మైక్రో చిప్ ఉన్నాయా? - Fact Check

  చేతికి అయస్కాంతాలను అతికించుకుంటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. కోవిడ్ వ్యాక్సీన్ వేయించుకున్న తర్వాతే ఇలా అవుతోందని కొందరు అంటున్నారు.

 3. కారుపై కూరగాయలు

  కోవిడ్ అనేక రంగాలను అతలాకుతలం చేసింది. థాయ్‌లాండ్‌‌లో పర్యటక రంగంపై ఆధారపడ్డ ట్యాక్సీ డ్రైవర్లు కోవిడ్ లాక్‌డౌన్‌లతో పనులు లేక ట్యాక్సీలను వాడకుండా వదిలేయవలసి వచ్చింది. అలా వదిలేసిన ట్యాక్సీలను ఒక సంస్థ ఆహారాన్ని పండించడానికి అనుగుణంగా మార్చింది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: కోవిడ్ విధుల్లో చనిపోయిన డాక్టర్లకు మోదీ ప్రభుత్వం పరిహారం ఇచ్చిందా?

  కోవిడ్ విధుల్లో ఎంతో మంది డాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది చనిపోయారు. వారి కుటుంబాలకు ఇస్తామన్న పరిహారాన్ని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఇచ్చిందా? బీబీసీ పరిశోధనాత్మక కథనం.

 5. పల్లంకొండ రాజు

  ఈ కేసులో పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి నాలుగు రోజులుగా నిందితుడి కోసం గాలిస్తున్నాయి. అయినా, నిందితుడు రాజు ఆచూకీ తెలియలేదు. నిందితుడు రెండు చేతులపైనా మౌనిక అని పచ్చబొట్టు వేయించుకున్నాడు. ఫ్యాంట్‌, షర్ట్‌ ధరించి ఉన్నాడని పోలీసులు చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. ఎద్దు

  ఆవును చంపాడంటూ తొలుత ప్రచారం సాగడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అది ఎద్దు అని పోలీసులు స్పష్టం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది.

  మరింత చదవండి
  next
 7. జుగల్ పురోహిత్

  బీబీసీ న్యూస్

  వైద్యులు

  వైద్య సేవలు అందిస్తూ, సుమారు 1600 మంది వైద్యులు కోవిడ్ సోకి మరణించినట్లు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తెలిపింది. బీబీసీ సేకరించిన వివరాల ప్రకారం 1800 మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు వైద్య రంగ సిబ్బంది కోవిడ్‌తో మరణించారు.

  మరింత చదవండి
  next
 8. కరోనా వ్యాక్సీన్

  సంస్థలు తమ ఉద్యోగులు లేదా యూజర్లు టీకాలు వేసుకున్నారో లేదో కేవైసీ-వీఎస్ ద్వారా తెలుసుకోవచ్చు.

  మరింత చదవండి
  next
 9. సైనిక అమ్మాయిలు

  నేషనల్ డిఫెన్స్ అకాడమీ - ఎన్డీఏ ద్వారా మహిళలను కూడా సాయుధ దళాల్లో చేర్చుకోవాలని నిర్ణయించినట్లు కేంద్రం సుప్రీంకోర్టుకు చెప్పింది.

  మరింత చదవండి
  next
 10. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  పిల్లలకు కరోనా సోకకుండా వ్యాక్సీన్ ఇవ్వాలా, వద్దా అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. భారతదేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దీనిపై తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీనిపై వైద్యులు రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next