బానిసత్వం

 1. బీఆర్ అంబేడ్కర్

  ‘గాంధీ లేకపోయినా కూడా స్వాతంత్ర్యం కచ్చితంగా వచ్చుండేది. నేను నమ్మకంగా చెప్పగలను. మహా అయితే ఒకేసారి అధికార బదిలీ జరగకుండా క్రమక్రమంగా జరిగేది’ - అంబేడ్కర్.

  మరింత చదవండి
  next
 2. మనీశ్ పాండే

  బీబీసీ కోసం

  హాథ్‌రస్ అత్యాచారం

  మహిళలు - పురుషుల మధ్య భేదానికి, ఉన్నత కులాలు - దళితుల మధ్య వ్యత్యాసం కలిస్తే.. అక్కడ అణచివేత మరింత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి కేసుల్లో దళితుల కోణం గురించి మాట్లాడకపోతే తప్పే అవుతుంది.

  మరింత చదవండి
  next
 3. జేమ్స్ మార్చ్

  బీబీసీ ట్రావెల్

  పోర్ట్‌రాయల్

  ‘'ఈ నగర సంపదకు మూలం ఆ దుర్మార్గులే. వారు నచ్చింది చేసేవారు. ఇక్కడ బార్లు, వేశ్యాగృహాలు, చర్చిలు ఒకే సంఖ్యలో ఉండేవి. అంటే పరిస్థితి ఎలా ఉండేదో అర్థంచేసుకోవచ్చు.''

  మరింత చదవండి
  next
 4. 1.25 కోట్లకుపైగా ఆఫ్రికన్లను అమెరికా ఖండాల్లోని వివిధ ప్రాంతాలకు బానిసలుగా తీసుకువచ్చారు

  అట్లాంటిక్ సముద్రం మీదుగా 1.25 కోట్లకుపైగా ఆఫ్రికన్లను అమెరికా ఖండాల్లోని వివిధ ప్రాంతాలకు బానిసలుగా తీసుకువచ్చారు. దాదాపు 20 లక్షల మంది ఇలా వచ్చే క్రమంలోనే ప్రాణాలు కోల్పోయారు. జన్యుపరంగా ఆ వర్తకం ప్రభావం మీద జరిపిన పరిశోధనల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెలుగు చూశాయి.

  మరింత చదవండి
  next
 5. ఫాతో

  ఈ 4Sale యాప్‌.. విక్రయానికి ప్రకటనల్లో పెట్టిన మహిళా బానిసలను వారి జాతిని బట్టి, వారి ధరలను బట్టి, ఆఫర్లను బట్టి ఫిల్టర్ చేసి చూసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తోంది.

  మరింత చదవండి
  next
 6. బంధీలైన వారిలో కొందరు ఐదేళ్లలోపు చిన్నారులు కూడా ఉన్నారు.

  గుర్తు తెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు ఆ భవనం మీద దాడి చేశారు. అక్కడ అయిదేళ్ళ చిన్నారులను కూడా గొలుసులతో బంధించి, హింసించారని అధికారులు తెలిపారు.

  మరింత చదవండి
  next
 7. నల్లజాతి వ్యక్తిని తాడుతో చేతులు వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న ఫొటో

  ఇద్దరు పోలీస్ అధికారులు గుర్రాలపై వెళ్తూ ఓ నల్లజాతి వ్యక్తిని తాడుతో చేతులు వెనక్కి కట్టేసి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

  మరింత చదవండి
  next
 8. అమెరికాలో బానిసత్వం

  'సమస్యను గుర్తించడమే పరిష్కారం కాదు. బాధితులకు పరిహారం అందాలి. వ్యవస్థను అడ్డంపెట్టుకుని కొన్ని వర్గాలు ఎంతో దోచుకున్నాయి. నల్లవారికి ఆర్థిక న్యాయం చేసే బిల్లు తేవాలి.'

  మరింత చదవండి
  next