సౌదీ అరేబియా

 1. పెట్రోల్

  ఓ పక్క ఆ దేశం ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. అయినా కూడా ప్రభుత్వం పెట్రోలుపై రాయితీని కొనసాగిస్తూనే ఉంది.

  మరింత చదవండి
  next
 2. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ ప్రతినిధి

  హన్నన్ అబూబాకర్ - సౌదీ అరేబియా

  వివిధ ఇస్లామిక్ దేశాల్లో షరియా చట్టం అమలులో ఉంటుంది. అయితే, ఇది అన్ని చోట్లా ఒకేలా ఉండదు. షరియా చట్టానికనుగుణంగా జీవించడం గురించి సౌదీ అరేబియా, నైజీరియా, ఇరాన్, ఇండోనేసియా, బ్రూనే దేశాలలో నివసిస్తున్న ఐదుగురు మహిళలు బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

  మరింత చదవండి
  next
 3. తాలిబాన్ ఫైటర్

  అఫ్గాన్‌లో ప్రస్తుత పరిస్థితిపై పొరుగునున్న ఇరాన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. అఫ్గాన్ నుంచి పారిపోతున్న సైనికులు పొరుగునున్న ఇరాన్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. ఫ్రాంక్ గార్డ్‌నర్

  బీబీసీ సెక్యూరిటీ కరెస్పాండెంట్

  సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్ ఆదేశాలతో జమాల్ ఖషోగ్జీ హత్య జరిగిందని ఆరోపణలు వినిపించాయి. కానీ దాన్ని ఆయన ఖండించారు.

  ఖషోగ్జీని హత్య చేశారన్న వాదనను తొలుత ఖాలిద్ తోసిపుచ్చారు. కానీ, కాన్సులేట్‌లో అసలేం జరిగిందో టర్కీ అధికారులు ప్రపంచానికి వెల్లడించడంతో సౌదీ నాయకత్వం వెనక్కి తగ్గింది

  మరింత చదవండి
  next
 5. జెరెమీ బోవెన్

  బీబీసీ మిడిల్ ఈస్ట్ ఎడిటర్

  యుద్ధం

  54 సంవత్సరాల క్రితం జూన్ 5న ఇజ్రాయెల్‌కూ, అరబ్ దేశాలకూ మధ్య యుద్ధం మొదలైంది. ఆ యుద్ధం కేవలం 6 రోజుల పాటే జరిగింది. కానీ దాని మూలంగా ఇప్పటికీ నాలుగు దేశాల ప్రజల జీవితాల్లో ప్రశాంతత దూరమైంది.

  మరింత చదవండి
  next
 6. జుహేమాన్ అల్-ఒతాయ్బీ

  మక్కాపై ఇప్పటివరకూ జరిగిన దాడుల్లో అతిపెద్ద దాడి 42 ఏళ్ల క్రితం జరిగింది. అప్పుడు కూడా తనను తాను మహదీగా చెప్పుకున్న ఒక వ్యక్తి, తన మద్దతుదారులతో కాబా మసీదును తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు.

  మరింత చదవండి
  next
 7. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  భారత ఆర్థిక వ్యవస్థపై ప్రభావం

  "సౌదీ అరేబియా, యెమెన్‌లోని హూథీల మధ్య శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. ఎందుకంటే, రెండింటి మధ్య కొనసాగుతున్న యుద్ధం వల్ల ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థకు అది మంచిది కాదు"

  మరింత చదవండి
  next
 8. సౌదీ క్రౌన్ ప్రిన్స్

  "మా అంచనా ప్రకారం సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్... ఇస్తాంబుల్‌లో ఒక ఆపరేషన్‌ను ఆమోదించారు. సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీని సజీవంగా పట్టుకోవడం లేదా చంపడమే ఆ ఆపరేషన్ లక్ష్యం."

  మరింత చదవండి
  next
 9. మార్గరిటా రోడ్రిగెజ్

  బీబీసీ ప్రతినిధి

  ఖదీజా

  రెండు వివాహాల తర్వాత మరోసారి పెళ్లి చేసుకోకూడదని ఖదీజా తీర్మానించుకున్నారు. కానీ, ఓ వ్యక్తిని కలిశాక, ఆమె మనసు మారింది. స్వయంగా ఖదీజానే ఆ వ్యక్తి ముందు తమ పెళ్లి గురించి ప్రతిపాదన తెచ్చారు. అప్పటికి ఖదీజాకు 40 ఏళ్లు. ఆ వ్యక్తికి 25 ఏళ్లు.

  మరింత చదవండి
  next
 10. యెమెన్

  మరణించిన వారిలో ఎక్కువ మంది అధికారులు, సహాయక సిబ్బంది ఉన్నారు. తనతోపాటు తన మంత్రి బృందం క్షేమంగానే ఉందని ప్రధాన మంత్రి ప్రకటించారు.

  మరింత చదవండి
  next