నిద్ర

 1. Video content

  Video caption: కోవిడ్ వచ్చి తగ్గిన వారికి నిద్రలేమి సమస్య ఉంటుందా?
 2. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  నిద్ర

  కరోనా సమయంలో ప్రజల్లో ఒత్తిడి బాగా పెరిగిపోయి నిద్ర సమస్యలు అధికమవుతున్నాయని నిపుణులు అంటున్నారు. కోవిడ్-19 నుంచి కోలుకున్న రోగులలో కూడా పది మందిలో ముగ్గురు నిద్ర సమస్యలతో బాధపడుతున్నారని పరిశోధనలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 3. బ్రైన్ లుఫ్కిన్

  బీబీసీ వర్క్ లైఫ్

  నిద్ర

  కోవిడ్ మహమ్మారి సమయంలో చాలా మంది నిద్రలేమితో బాధపడుతున్నారు. దీనికి నిపుణులు కరోనాసోమ్నియా లేదా కోవిడ్ సోమ్నియా అనే పేరును పెట్టారు. దీనిని ఎదుర్కోవడం ఎలా?

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: స్పీకర్ బడ్స్: ఇవి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి... మిమ్మల్ని ప్రశాంతంగా నిద్రపుచ్చుతాయి
 5. విక్టోరియా గిల్

  బీబీసీ ప్రతినిధి

  పారిస్ నగరం

  కృత్రిమ కాంతిని సృష్టించే సాధనాలు రాత్రి పూట ఆకాశాన్ని కలుషితం చేస్తున్నాయని పది రాత్రుల పాటు ప్రతీ రోజూ అర్ధరాత్రి 1. 30 నిమిషాలకు చేసిన ఒక ప్రయోగం తేల్చింది.

  మరింత చదవండి
  next
 6. కేథ్‌ పౌండ్‌

  బీబీసీ కల్చర్

  కలలు

  మనలో చాలామందికి గత కొద్దివారాలుగా చాలా స్పష్టమైన కలలు వస్తున్నాయి. గత కొన్ని శతాబ్దాలుగా కలలను అర్ధం చేసుకోడానికి, వాటిని విశ్లేషించడానికి చేస్తున్న ప్రయత్నాలకు ఈ సందర్భాన్ని ఉపయోగించుకునే అవకాశం వచ్చింది.

  మరింత చదవండి
  next
 7. డేనియల్ గార్డన్

  బీబీసీ వరల్డ్ సర్వీస్

  నిద్ర

  "నిరాశ, నిస్పృహతో ఉన్నప్పుడు నేను నిద్ర కోరుకుంటాను. కానీ, ఇక్కడ నిద్రపోవద్దని చెబుతారు. నిద్రపోతున్నట్లు చూస్తే వెంటనే వచ్చి లేపేస్తారు"

  మరింత చదవండి
  next
 8. అషిత నాగేశ్

  బీబీసీ న్యూస్

  ఇండోనేసియా సింగర్ ఆండీన్

  రెండేళ్ల కుమారుడి నోటికి కూడా టేప్ అతికించి ఉన్న ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇలా చేయడం ప్రమాదమని, చిన్నపిల్లల నోటిని టేప్‌తో మూసేయడం మరీ ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. జేమ్స్ గళగర్

  హెల్త్ అండ్ సైన్స్ ప్రతినిధి, బీబీసీ న్యూస్

  నిద్ర

  వీరు అర్థరాత్రి దాటాక సగటున 2:30 గంటలకు నిద్రకు ఉపక్రమిస్తారు. ఉదయం 10:00 గంటలకు మేల్కొంటారు.

  మరింత చదవండి
  next