ఆగ్నేయాసియా

 1. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  ''మిగతా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ చాలా భిన్నమైనది. ఇది అసాధారమైన మ్యుటేషన్ల సమూహాన్ని కలిగి ఉంటుంది'' అని దక్షిణాఫ్రికాలోని సెంటర్ ఫర్ ఎపిడెమిక్ రెస్పాన్స్ అండ్ ఇన్నోవేషన్ డైరెక్టర్, ప్రొఫెసర్ టులియో డి ఓలివెరా వివరించారు.

  మరింత చదవండి
  next
 2. నవీన్ సింగ్ ఖడ్కా

  బీబీసీ వరల్డ్‌ సర్వీస్‌

  Monitor lizards being sold in Attepeu province of Lao PDR

  "ధరలు మళ్లీ తగ్గుతున్నాయి. ఎందుకంటే అక్రమ రవాణాదారులు పెద్ద మొత్తంలో ఉత్పత్తులను తమతోపాటే ఉంచుకోవడానికి ఇష్టపడరు. దాని వల్ల వారిని ఎవరైనా కనిపెట్టే ప్రమాదం ఉంటుంది. ఫలితంగా పెద్ద మొత్తంలో జరిమానా చెల్లించాల్సి వుంటుంది" అని డబ్యూజేసీ సీనియర్ పరిశోధకులు సారా స్టోనర్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. కియానా డంకన్, జర్నలిస్టు

  బీబీసీ కోసం

  కంబోడియా రాజధానిలో ఓ రెడ్ జోన్లోని మహిళ

  నిరుడు కరోనా వ్యాప్తి నియంత్రణకు కఠినమైన ఆంక్షలు అమలు చేయడం, కేసులు చాలా తక్కువగా నమోదు కావడంపై కంబోడియా ప్రశంసలు అందుకుంది. కానీ ఈసారి వ్యాప్తి తీవ్రంగానే ఉంది.

  మరింత చదవండి
  next
 4. మముజు ఆసుపత్రి భవనంలో కొన్ని భాగాలు కూలిపోయాయి

  ఇండోనేసియాలోని సులవేసి ద్వీపంలో భారీ భూకంపం సంభవించింది. కనీసం 34మంది చనిపోయుంటారని అంచనా.

  మరింత చదవండి
  next
 5. విలియం పార్క్

  బీబీసీ ఫ్యూచర్

  మిల్లీ మీటర్ పురుగు

  రసాయన పురుగు మందుల ఆవిష్కరణకు ముందు పంటలను నాశనం చేసే తెగుళ్లను నివారించడానికి రైతులు స్థానిక పరాన్నజీవులపై ఆధారపడేవారు. ఈ విధానం కొన్నాళ్లుగా కనుమెరుగై మళ్లీ ఇప్పుడు వెలుగులోకి వస్తోంది.

  మరింత చదవండి
  next
 6. భారత్, చైనా

  సుదీర్ఘ మంతనాల తర్వాత, భారత్ సమ్మతి తెలపకపోవడంతో, జపాన్ ఈ ఒప్పందంపై సంతకం చేసింది. కరోనావైరస్ వ్యాప్తితో ఆర్థిక వ్యవస్థలు కుదేలైన నడుమ, ఈ బ్లాక్‌లో చైనా ఆధిపత్యం మరింత పెరుగుతుందనే ఊహాగానాల నడుమ జపాన్ ఇందులో చేరిందని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. ప్రజాస్వామ్యం కోసం పోరాటం

  జులై నుంచీ ఇక్కడ నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. అయితే, కొన్ని సంవత్సరాల్లో చూడనంత భారీ నిరసనలు గత వారాంతంలో చోటుచేసుకున్నాయి. ఆంక్షలను తోసిరాజంటూ మార్పు కోసం వేల మంది గళమెత్తారు.

  మరింత చదవండి
  next
 8. కోవిడ్-19 వ్యాక్సిన్ ప్రతీకాత్మక చిత్రం

  ఇటీవల చైనా గని కార్మికులు కొందరిని పపువా న్యూగినీలో ప్రవేశానికి నిరాకరించారు. వారిని వ్యాక్సీన్ ట్రయల్స్‌లో వాడుతున్నట్లు యాజమాన్యం ప్రకటించడంతో ఇలా జరిగింది. గత నెల నుంచి రహస్యంగా కొంతమంది పబ్లిక్ వర్కర్క్‌పై వ్యాక్సీన్ ప్రయోగాలు చేస్తున్నట్లు చైనా ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి జెంగ్ జాంగ్‌వీ ధ్రువీకరించారు.

  మరింత చదవండి
  next
 9. జస్టిన్ హార్పర్

  బీబీసీ ప్రతినిధి

  డిజిటల్ దారిలో రైతులు, మత్స్యకారులు

  ధరలు పడిపోవడం వల్ల రైతులు కూరగాయలు రోడ్లపై పారబోశారనే వార్తలు మనం తరచూ వింటుంటాం. కానీ ఆగ్నేయాసియాలో రైతులు డిజిటల్ దారిలో కష్టాలనుంచి గట్టెక్కారు.

  మరింత చదవండి
  next
 10. ఇవా ఒంటివెరొస్

  బీబీసీ ప్రతినిధి

  కరోనావైరస్

  కరోనావైరస్ మొదటిగా తూర్పు ఆసియాలో విజృంభించింది. లాక్‌డౌన్ పెట్టి చర్యలు తీసుకోవడంతో కేసులు తగ్గాయి. లాక్‌డౌన్ ఎత్తేశాక పెరిగాయి. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మిగిలిన ప్రపంచం ఈ దేశాల నుంచి ఏం నేర్చుకోవాలి?

  మరింత చదవండి
  next