మహిళల హక్కులు

 1. బీబీసీ మానిటరింగ్

  ఎసెన్షయల్ మీడియా ఇన్‌సైట్

  టెహ్రాన్ మహిళలు

  ఇరాన్ లో మహిళలు వివాహం, విడాకులు, ఆస్తి హక్కు, పిల్లల కస్టడీ, జాతీయత, అంతర్జాతీయ రవాణా లాంటి విషయాల్లో చట్ట పరంగా వివక్ష కు గురయ్యారని ,లండన్ కేంద్రంగా పని చేసే మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ గ్రూప్ 2013 లో విడుదల చేసిన నివేదిక పేర్కొంది.

  మరింత చదవండి
  next
 2. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  శకుంతల దేవి

  “శ‌కుంత‌లా దేవి చీర కట్టుకుని, లిప్‌స్టిక్ వేసుకుని, పొట్టి జుత్తుతో ఎగురుతూ నడిచేవారు. ఆమె స్టేజి మీద లెక్కలు టకటకా తడుముకోకుండా చెప్పేస్తూ ఉంటే నేను కన్నార్పకుండా తన్మయత్వంతో చూస్తూ ఉండిపోయాను “

  మరింత చదవండి
  next
 3. స్వామినాథన్ ‌నటరాజన్‌, నూర్‌షఫాక్‌

  బీబీసీ ప్రతినిధులు

  జర్కా

  ఆఫ్ఘనిస్తాన్‌లో 87శాతంమంది మహిళలు ఏదో ఒక రూపంలో గృహహింసను ఎదుర్కొంటున్నారు. ముఖాన్ని గాయపరచడం ఇస్లాం చట్టాలకు విరుద్ధం. కానీ, జర్కా భర్త ఆమె ముక్కును నిర్దాక్షిణ్యంగా కోసేశారు. విడాకులు ఇస్తే తన కొడుకును తనకు ఇవ్వరేమోనన్నది ఇప్పుడామె ఆందోళన.

  మరింత చదవండి
  next
 4. ముత్తులక్ష్మీ రెడ్డిపై గూగుల్ డూడుల్

  ''అన్నింటా ప్రథమంగా నిలవడమే కాదు. మహిళా అభ్యున్నతికి, సమానత్వం కోసం జీవితాంతం పోరాడిన అరుదైన మహిళ ముత్తులక్ష్మీ రెడ్డి.''

  మరింత చదవండి
  next
 5. విభురాజ్

  బీబీసీ ప్రతినిధి

  గ్రాఫిక్ చిత్రం

  బిహార్‌లోని అరారియాలోని ఓ కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు వచ్చిన అత్యాచార బాధితురాలితోపాటు, ఆమెకు తోడుగా ఉన్న ఇద్దరు సామాజిక కార్యకర్తలను జైలుకు పంపారు. బాధితురాలిపై జుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు తరఫునే ఫిర్యాదు నమోదైంది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 'రేప్ చేశారని కేసు పెడితే నన్నే జైల్లో పెట్టారు'
 7. కమలేష్

  బీబీసీ ప్రతినిధి

  భారత సైన్యంలో మహిళా అధికారులు

  “పురుష జవాన్లు గ్రామీణ ప్రాంతాల నుంచి వస్తారు. మహిళా అధికారుల దగ్గర పనిచేయడానికి వారికి ఇబ్బందిగా ఉంటుంది అనే కారణం చెప్పారు. కానీ, ఇప్పుడలా లేదు. మహిళలు కూడా తమలాగే కష్టపడే అక్కడివరకూ వచ్చారని పురుష జవాన్లు కూడా తెలుసుకున్నారు”

  మరింత చదవండి
  next
 8. అఘాయిత్యం

  అత్యాచార బాధితురాలికి 10 రోజుల తరువాత బెయిల్ లభించింది. కానీ అమ్మాయికి సాయం చేసిన ఇద్దరు స్నేహితులు కల్యాణి, తన్మయ్‌లు మాత్రం ఇంకా జైలులోనే ఉన్నారు. వారి ఇంట్లోనే బాధితురాలు పని చేసేది.

  మరింత చదవండి
  next
 9. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  సుబర్ణ ఘోష్

  వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ చేస్తూనే ఇంట్లో వంట, బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడంలాంటి పనులన్నీ చేస్తూ విసిగిపోయిన సుబర్ణా ఘోష్‌ అనే మహిళ నేరుగా ప్రధానమంత్రికి ఓ విజ్జప్తి చేశారు. "మహిళలు మాత్రమే ఉపయోగించాలని చీపురు కట్ట మీద రాసి ఉందా'' అని ఆమె ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: సౌదీలో మహిళలకు డ్రైవింగ్ హక్కు సాధించిన మహిళలు ఇంకా జైలులోనే..