ఇరాక్

 1. మానసీ దాస్

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా సైనికులు

  అఫ్గాన్‌లో అమెరికా సేనలు విఫలం కావడానికి బాధ్యులు ఎవరు? అనే అంశంపై మీడియాలో పెద్దయెత్తున చర్చ జరుగుతోంది. ఇంతకీ ప్రస్తుత సంక్షోభానికి బాధ్యులు ఎవరు?

  మరింత చదవండి
  next
 2. గార్డన్ కొరెరా

  బీబీసీ సెక్యూరిటీ కరస్పాండెంట్

  ప్రయాణికులు, సిబ్బంది దిగిన తరువాత ప్లైట్ 149ని రన్‌వేపైనే ధ్వంసం చేశారు

  విమానం దిగేటప్పటికి ఉన్న పరిస్థితులను ఆమె వివరించారు. గ్రౌండ్ స్టాఫ్ ఎవరూ కనిపించలేదని, సమీపంలో బాంబులు పడిన శబ్దం వినిపించిందని చెప్పారు.

  మరింత చదవండి
  next
 3. పెట్రోల్‌తో దాడి

  కాలిన గాయాలైన అధికారిని స్థానికులు భైంసా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. పశ్చిమబెంగాల్ గవర్నర్ పై మమతా బెనర్జీ అవినీతి ఆరోపణలు చేశారు.

  మమతా బెనర్జీ లాంటి సీనియర్ నాయకురాలు ఇలా నిరాధారమైన ఆరోపణలు చేయడం సరికాదని గవర్నర్ జగ్‌దీప్ ధన్‌‌ఖడ్ అన్నారు. తన పేరు హవాలా కేసులో ఎప్పుడూ లేదని ఆయన స్పష్టం చేశారు.

  మరింత చదవండి
  next
 5. ఇరాక్ కోవిడ్ ఆసుపత్రిలో ప్రమాదం

  ప్రజలు ప్రాణభయంతో ఆ ఆసుపత్రి భవనం నుంచి పారిపోతున్న దృశ్యాలు, అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: పోప్ ఫ్రాన్సిస్: ఇరాక్‌లో క్రైస్తవుల జనాభా 15 లక్షల నుంచి 3 లక్షలకు ఎందుకు పడిపోయింది?
 7. భర్త హుస్సేన్ కెమెల్ అల్ మాజిద్‌తో సద్దాం పెద్ద కూతురు రగద్ హుస్సేన్

  'నా భర్త హుస్సేన్ కెమాల్, మా నాన్న సద్దాం హుస్సేన్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు. తను జోర్డాన్ రావడం వల్ల సద్దాం పీఠం కదిలిపోతుందని ఆయన అన్నారు. అధికార మార్పిడికి సిద్ధంగా ఉండాలని ఇరాక్ సైనికులతో అన్నారు.'

  మరింత చదవండి
  next
 8. హత్యకు గురైన న్యాయవాదులు

  పెద్దపల్లి జిల్లాలో హైకోర్టు న్యాయవాది గట్టు వామన్ రావు, ఆయన భార్య నాగమణి బుధవారం మధ్యాహ్నం హత్యకు గురయ్యారు. ఇద్దరూ హైకోర్టులో న్యాయవాదులు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: Mosul: శిథిలమైన ఈ నగరం ఆత్మను తిరిగి ప్రతిష్టించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు
 10. సోనియా గాంధీ

  కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో మాట్లాడిన ఆమె.. మూడు వ్యవసాయ చట్టాలను హడావుడిగా ఆమోదించడం ద్వారా ఆ చట్టాల వల్ల రైతులపై ఎలాంటి ప్రభావం పడుతుందనేది పరిశీలించే అవకాశం లేకుండా చేశారన్నారు.

  మరింత చదవండి
  next