జపాన్

 1. జపాన్‌లో కోవిడ్ కేసుల సంఖ్య తగ్గుతోంది

  జపాన్‌లో ఆగస్ట్‌లో కోవిడ్ కేసుల సంఖ్య తీవ్రంగా పెరిగి ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. అత్యధిక సంఖ్యలో కేసులు నమోదవడానికి కారణమైన డెల్టా వేరియంట్ దానంతటదే క్షీణించడమే ఇందుకు కారణమా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు?

  మరింత చదవండి
  next
 2. నెదర్లాండ్ ప్రయాణికురాలు

  దక్షిణాఫ్రికాలో కొత్త కరోనా వేరియంట్ బయటపడింది. ఇది చాలా భయంకరమైనదని, అత్యంత దారుణమైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీంతో చాలా దేశాలు తమ సరిహద్దుల్ని మూసేస్తున్నాయి, అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 3. గ్రీన్ టీ

  గ్రీన్ టీలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే ప్రచారం ఇటీవల కాలంలో పెరిగింది. అయితే, గ్రీన్ టీ చేదుగా ఎందుకుంటుంది? ఈ విషయాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త ఎవరు?

  మరింత చదవండి
  next
 4. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  పెట్రోలు ధరలు

  వ్యూహాత్మక చమురు నిల్వలు అంటే ఏమిటి? వీటిని ఎలా, ఎప్పుడు విడుదల చేస్తారు? ధరలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? తదితర అంశాలు తెలుసుకుందాం.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: రోబో పూజారులు: పూజలు, ప్రార్థనలు చేస్తాయి.. మతాన్ని బోధిస్తాయి

  పూజలు చేయడం, భక్తులతో కలిసి ప్రార్థించడం, వారికి మత విషయాలను బోధించడం వంటివి నేడు రోబోలు చేస్తున్నాయి.

 6. మాకో, కొమురో

  "మా పెళ్లి వల్ల కలిగిన అసౌకర్యానికి నేను చాలా చింతిస్తున్నాను. అయితే, నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాకు సంబంధించినంత వరకు కొమురోకు ప్రత్యామ్నాయం లేదు. ఇది మేమిద్దరం కోరుకున్న పెళ్లి"

  మరింత చదవండి
  next
 7. తోషియో తకాటా

  'పిల్లలకు బరువు కాకూడదని వృద్ధులు అనుకుంటున్నారు. ఒకవేళ ప్రభుత్వ పింఛన్‌తో జీవించలేకపోతే, వారికున్న ఏకైక మార్గం జైలుకు వెళ్లడమే!'

  మరింత చదవండి
  next
 8. వివాహం అక్టోబర్ 26న జరుగనున్నట్లు ఇంపీరియల్ హౌజ్‌హోల్డ్ ఏజెన్సీ చెప్పింది.

  రాజ కుటుంబ వివాహానికి సంబంధించిన ఆచారాలను కూడా తన పెళ్లిలో పాటించకూడదని మాకో భావిస్తున్నారు. ఒకవేళ ఆమె రాజకుటుంబ వివాహా ఆచారాలతో పాటు తనకు లభించే డబ్బును వదులుకుంటే ఇలా చేసిన రాజకుటుంబానికి చెందిన తొలి మహిళగా ఆమె నిలుస్తారు.

  మరింత చదవండి
  next
 9. అమరీందర్ సింగ్

  పంజాబ్‌లో కాంగ్రెస్ దిగజారుతోందని, సిద్ధూ లాంటి వ్యక్తికి పార్టీలో సీరియస్ పనులు అప్పగించిందని అమరీందర్ సింగ్ అన్నారు.

  మరింత చదవండి
  next
 10. శంకర్.వి

  బీబీసీ కోసం

  పవన్ కల్యాణ్

  ‘‘నా తల్లిదండ్రులు నాకు సంస్కారం నేర్పారు.. నేను వైసీపీ వారిలా మాట్లాడట్లేదు. మా నాన్న నాకు ధైర్యం, తెగింపు, ధర్మరక్షణ లక్షణాలు ఇచ్చారు. వైసీపీ నేతల ఇంట్లో ఆడవారిపై తప్పుగా మాట్లాడబోమని హామీ ఇస్తున్నా. నన్ను తిడితే ఏడుస్తానని వైసీపీ నేతలు భ్రమపడుతున్నారు. నన్ను తిట్టేకొద్దీ నేను బలపడతాను తప్ప బలహీనపడను’’

  మరింత చదవండి
  next