జర్నలిజం

 1. ఆస్ట్రేలియా వార్తాపత్రికల మొదటి పేజీలు నల్ల రంగులో

  దేశంలోని వార్తాపత్రికలు తమ వ్యాపార పరమైన విభేదాలను పక్కన పెట్టి ఒక్క తాటిపైకి వచ్చాయి. మొదటి పేజీలను నల్ల రంగుతో అలికేసి వాటి మీద 'సీక్రెట్' అని ముద్ర వేసి ప్రచురించాయి.

  మరింత చదవండి
  next
 2. వి. శంకర్

  బీబీసీ కోసం

  కాతా సత్యనారాయణ

  'కాతా సత్యనారాయణపై గత నెలలో దాడి జరిగిన వెంటనే ఫిర్యాదు చేశాం. ఆయనను బెదిరించిన ఆడియో రికార్డులను ఎస్పీకి ఇచ్చినా స్పందన లేదు' అని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐవీ సుబ్బారావు అన్నారు.

  మరింత చదవండి
  next
 3. ఎరిత్రియా

  ఆ దేశంలో సిమ్‌ కార్డు బంగారంతో సమానం. ఏటీఎంలు అస్సలు కనిపించవు. ఒకేఒక్క టీవీ చానెల్‌నే ప్రజలు చూడాలి. ఒక కంపెనీ మద్యాన్నే తాగాలి. ఇక దేశం వదిలి పారిపోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అంతే సంగతి.

  మరింత చదవండి
  next
 4. మోదీ, ట్రంప్

  అమెరికన్ పాత్రికేయులతో చాలా సార్లు దురుసుగా వ్యవహరించిన చరిత్ర ఉన్న డోనల్డ్ ట్రంప్ ఓసారి 'మీడియా ప్రజల శత్రువు' అని కూడా వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 5. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  వైఎస్ రాజశేఖరరెడ్డి, కూలిన హెలీకాప్టర్ శకలం

  వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయి నేటికి సరిగ్గా పదేళ్లు. హెలికాప్టర్‌లో ఆయన బయలుదేరినప్పటి నుంచి నల్లమల అడవుల్లో ఆచూకీ గుర్తించే వరకూ ఏం జరిగింది?

  మరింత చదవండి
  next
 6. తోట భావనారాయణ

  బీబీసీ కోసం

  ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5 న్యూస్ చానెల్ల లోగోలు

  ఏ కారణం వల్లనైనా ఒక చానల్ తొలగించాల్సి వస్తే ముందుగా నోటీసు ఇవ్వటం తప్పనిసరి. ఎమ్మెస్వోలు ఉన్నట్టుండి చానల్ తొలగిస్తే చానల్స్ యజమానులు దాన్ని చట్టపరంగా ఎదుర్కోవటం సాధ్యం కాదా?

  మరింత చదవండి
  next
 7. జమాల్ ఖషోగ్జీ

  సౌదీ అరేబియా నుంచి పంపిన బృందంలో భాగంగా ఉన్న ఒక ఫోరెన్సిక్ నిపుణుడు ఖషోగ్జీ లోపలికి రాక ముందు ఆయనను 'బలి ఇవ్వాల్సిన జంతువు'గా చెప్పినట్లు కూడా పత్రిక తమ కథనంలో చెప్పింది.

  మరింత చదవండి
  next
 8. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  మధ్యాహ్న భోజన పథకం

  పవన్ జైస్వాల్ తీసిన వీడియో వైరల్ అయిన తరువాత జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనపై స్పందించింది. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి నోటీసులు పంపింది.

  మరింత చదవండి
  next
 9. రామ్, హిందూ ఎడిటర్

  అధికారం ఎవరి చేతుల్లో ఉంది, ఏ పార్టీ ప్రభుత్వం నడుస్తుందోన్న వాటితో సంబంధం లేదు. మీరు చేసే పని నచ్చక మిమ్మల్ని చంపాలనుకునే వ్యక్తులు సమాజంలో ఉన్నారు.

  మరింత చదవండి
  next
 10. పొలం పనుల్లో మహిళ

  ‘‘వాళ్ళు ఇస్తామన్న సమాచారం చాలా వరకు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నదే. అసలు ఆ శాఖకు ఇలా సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్న సంగతి కూడా తెలిసినట్లు లేదు.’’

  మరింత చదవండి
  next