వైద్యం

 1. వి.శంకర్

  బీబీసీ కోసం

  పది రూపాయల డాక్టర్ నూరి పర్వీన్

  ‘ఈ రోజుల్లో రూ.10 అంటే ఎవరికీ భారం కాదు. పిల్లలు కూడా రూ. 10 పట్టుకుని వచ్చి నా ఆరోగ్యం ఎలా ఉందో చూస్తావా అని అడుగుతూ ఉంటారు’

  మరింత చదవండి
  next
 2. ఉమర్ దరాజ్ నంగియానా

  బీబీసీ ప్రతినిధి

  పాకిస్తాన్, కరోనా వ్యాక్సీనేషన్

  ‘వ్యాక్సీన్ ఉత్పత్తి సంస్థలు పెద్ద పెద్ద ఆర్డర్లు తీసుకోవడం లేదు. వాటివద్ద ఇప్పటికే ఉత్పత్తి సామర్థ్యానికి సరిపోయేంతగా ఆర్డర్లు ఉన్నాయి’

  మరింత చదవండి
  next
 3. జేమ్స్ గళ్లఘర్

  బీబీసీ హెల్త్ - సైన్స్ ప్రతినిధి

  కరోనావైరస్ మాస్కు ధరించిన యువతి

  యాంటీబాడీస్ ఉన్న పిల్లల్లో సగం మందికి కోవిడ్-19 నిర్ధారిత లక్షణాలు కనిపించాయని పరిశోధకులు చెప్పారు. అయితే ఈ పిల్లల్లో ఎవరినీ ఆస్పత్రుల్లో చేర్చాల్సిన అవసరం రాలేదు.

  మరింత చదవండి
  next
 4. టీకా

  భారత్‌లో మొదటి దశలో దాదాపు మూడు కోట్ల మంది ఆరోగ్య కార్యకర్తలు, వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వర్కర్స్‌కు వ్యాక్సీన్ ఇవ్వనున్నారు. 50 ఏళ్లకు పైబడిన 27 కోట్ల మందికి రెండో దశలో వ్యాక్సీన్ ఇస్తారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ఏ రోగులను కాపాడాలో, ఎవరిని వదిలేయాలో తేల్చుకోవాల్సిన స్థితి

  లాస్ ఏంజెలిస్‌ వైద్యరంగంపై కోవిడ్19 మహమ్మారి ఒత్తిడి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఆస్పత్రుల వద్ద హృదయ విదారక దృశ్యాలు కనిపిస్తున్నాయి.

 6. పసిపాప

  "పాపాయి మాతో లేనప్పటికీ తన అవయవాలు దానం చేయడం ద్వారా మరొకచోట, మరికొందరి శరీరాల్లో భాగంగా జీవించి ఉంటుందనే తృప్తి మాకుంటుందని నేను, నా భార్య ఈ నిర్ణయానికొచ్చాం."

  మరింత చదవండి
  next
 7. డాక్టర్ జాన్ రైట్

  బీబీసీ కోసం

  మెహపార అక్టోబరు 05 న 1.5 కేజీల బరువున్న బిడ్డకు జన్మనిచ్చారు.

  22 ఏళ్ల మహిళ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది కలిగి ఆసుపత్రికి వచ్చినప్పుడు రెండు ప్రాణాలను కాపాడే బాధ్యత తమపై పడిందని ఆ ఆస్పత్రి సిబ్బందికి తెలుసు.

  మరింత చదవండి
  next
 8. కరోనావైరస్‌తో చనిపోయిన డాక్టర్లు

  భారత వైద్య సంఘం వెల్లడించిన నివేదిక ప్రకారం, 2020 సెప్టెంబర్ నాటికి దేశంలో 500 మందికి పైగా కోవిడ్‌తో మరణించారు. వారిలో అత్యధిక మంది 41 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు జనరల్ ప్రాక్టీషనర్లు ఉన్నారు.

  మరింత చదవండి
  next
 9. సందీప్ సాహు

  బీబీసీ కోసం, భువనేశ్వర్ నుంచి

  64 ఏళ్ల వయసులో ఎంబీబీఎస్

  "నేను ఎంబీబీఎస్ చదవడానికి ఎక్కువ ప్రోత్సహించింది మా పాపే. ఈరోజు తను బతికుంటే అందరికంటే ఎక్కువగా సంతోషించి ఉండేది. కానీ ఫలితాలు వచ్చేలోపే తను చనిపోవడం నా దురదృష్టం" అంటున్న ప్రధాన్ గొంతు ఆయన మనసులోని బాధెంతో చెబుతోంది.

  మరింత చదవండి
  next
 10. డాక్టర్ శైలజ చందు

  బీబీసీ కోసం

  గర్భిణి

  ''మూడో నెలలోనే కడుపు బాగా పెరిగింది. వాంతులు విపరీతంగా అవుతున్నాయి. ప్రెగ్నన్సీ హార్మోన్ కూడా లక్షల్లో వుంది. హార్మోన్ అంత పెరిగినపుడు స్కాన్లో పిండం కనిపించాలిగా. మీరేమో అసలు బిడ్డే కనిపించడం లేదంటున్నారు."

  మరింత చదవండి
  next