రాచరికం

 1. Video content

  Video caption: హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  సర్దార్ పటేల్

  'పటేల్ నన్ను హైదరాబాద్ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ నుంచి ఏదైనా ప్రతిస్పందన వస్తే, అదనపు సాయం లేకుండా వాళ్లను ఎదుర్కోగలం కదా? అని అడిగారు. దానికి నేను 'అవును' అని చెప్పాను.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  తుపాకీ చూస్తున్న దీపేంద్ర

  "యువరాజు దీపేంద్ర తన తండ్రి బతికున్నారా, లేదా అని తెలుసుకోడానికి ఆయనను కాలితో తన్ని చూశాడు. తర్వాత తుపాకీలతో బయటకు వెళ్లాడు. ఈ దారుణ ఘటన సరిగ్గా 20 ఏళ్ల కిందట జరిగింది.

  మరింత చదవండి
  next
 4. ప్లేటో

  నాయకుడు కావాలని కోరుకునేవారు, ఈ గ్రూపులను సంతృప్తి పరచాల్సి ఉంటుంది. వారి భావనలను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక నియంత ఆవిర్భావానికి ఇది ఒక అనుకూలమైన స్థితి. ఎందుకంటే, ప్రజాస్వామ్యాన్ని నియంత్రించడానికి నియంత ప్రజలను భయపెడతాడు.

  మరింత చదవండి
  next
 5. రియాజ్ సొహైల్

  బీబీసీ ప్రతినిధి, కరాచీ

  బ్రాహ్మణాబాద్

  "సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన తర్వాత మహమ్మద్ గజనీ ఈ నగరంపైనా దాడి చేశాడు. అక్కడ అప్పుడు ఖఫీఫ్ సుమరూ పాలన ఉండేది. గజనీ దాడికి ముందే అతడు పారిపోయాడు. ఆ సమయంలో నగరంలో దారుణ ఊచకోత జరిగింది".

  మరింత చదవండి
  next
 6. విష్ణు పోఖ్రేల్

  బీబీసీ ప్రతినిధి

  నేపాల్‌లో ఆందోళనలు

  ‘‘ఇది పౌరుల నుంచి పుట్టుకువచ్చిన ఆందోళన. దీనికి ఎవరూ నాయకులు లేరు. కానీ, ఓ ప్రణాళిక ఉంది. రేపటి రోజున నాయకులు రావొచ్చు.’’

  మరింత చదవండి
  next
 7. రేహాన్‌ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  సిరాజుద్దౌలా

  అది 1757, జూన్‌ 23. ప్లాసీ యుద్ధంలో ఓడిపోయిన సిరాజుద్దౌలా యుద్దభూమి నుంచి తప్పించుకుని, తెల్లవారేసరికి ముర్షిదాబాద్‌ చేరుకున్నారు. ఈ యుద్ధం తర్వాత దాదాపు 180 సంవత్సరాలపాటు బ్రిటిష్‌వారు భారతదేశాన్ని ఏకపక్షంగా పాలించారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: అనంత పద్మనాభస్వామి ఆలయంలోని ఆరో గదిని తెరుస్తారా?
 9. మొహమ్మద్ బిన్ సల్మాన్

  యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ అధికారం మీద తన పట్టును మరింత పెంచుకోవడంలో భాగంగా ఈ నిర్బంధాలు జరిగాయని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next