జనాకర్షణ

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  మన నేతలు రసికులే

  "ఇటాలియన్‌లో 'ఓమార్ట్' అంటే.. 'నేరస్థుల రహస్య ఒప్పందం' అని అర్థం. 'మేం మీ గురించి చెప్పం, మీరు కూడా మా గురించి ఏం చెప్పకూడదు. భారతదేశంలో నాయకుల మధ్య ఈ ఒప్పందం బాగా అమలవుతున్నట్లుంది.'

  మరింత చదవండి
  next
 2. స్టీఫెన్ మెక్‌డోనెల్

  బీబీసీ న్యూస్, బీజింగ్

  జిన్‌పింగ్

  జిన్‌పింగ్ నాయకత్వంలోని చైనా ప్రభుత్వం అక్కడి పాలక కమ్యూనిస్ట్ పార్టీలో ఎంతోకొంత కమ్యూనిజాన్ని ఉండేలా ప్రయత్నాలు ప్రారంభించింది.

  మరింత చదవండి
  next
 3. అర్జున్ పర్మార్

  బీబీసీ న్యూస్ గుజరాతీ

  ప్రధాని నరేంద్ర మోదీ

  పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ జనాభా పట్టిక (నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ - ఎన్ పీఆర్), వ్యవసాయ చట్టాలు లాంటి వివాదాస్పద చట్టాల పట్ల తమ వైఖరిని ప్రచారం చేసుకోవడానికి ఎక్కువ మొత్తంలో సొమ్మును మోదీ ప్రభుత్వం ఖర్చుపెట్టింది - బీబీసీ పరిశోధన

  మరింత చదవండి
  next
 4. స్టాన్ స్వామి

  కొందరు స్వామి మృతిని విషాదంగా పేర్కొంటే.. మరికొందరు దీన్ని హత్య అంటున్నారు. ఇంకొందరు ఇది ‘‘కస్టోడియల్ డెత్’’ అని ప్రభుత్వంపై పదునైన విమర్శలు చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 5. అపర్ణ అల్లూరి

  బీబీసీ ప్రతినిధి

  మోదీ

  మోదీ తనను తాను సమర్థుడైన పాలకుడిగా, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకునే బాధ్యతగల నాయకుడిగా చెప్పుకుంటారుగానీ కరోనా విపత్తును దాటించడంలో ఘోరంగా విఫలమయ్యారని అంతర్జాతీయ పత్రికలు విమర్శిస్తున్నాయి. ప్రస్తుత కరోనా సంక్షోభం కారణంగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఇన్నాళ్లూ ఉన్న జనాదరణ తగ్గిందనేది కాదనలేని వాస్తవం.

  మరింత చదవండి
  next
 6. ప్రభాకర్ మణి తివారీ

  బీబీసీ కోసం

  మమతా బెనర్జీ

  మహిళా పోలీసులు మమతను, ఆమెతో పాటు ఉన్న మహిళను మెట్ల మీదుగా ఈడ్చుకుంటూ లాల్‌బజార్‌లోని పోలీసు కార్యాలయానికి తీసుకువచ్చారు. అలా తీసుకొస్తున్నప్పుడు వారి దుస్తులు కూడా చిరిగిపోయాయి.

  మరింత చదవండి
  next
 7. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  కేరళ, భారతీయ జనతా పార్టీ, రాష్ట్ర స్వయంసేవక్ సంఘ్

  ఇక్కడ ప్రతి జిల్లా, ప్రతి మండలం, ప్రతి గ్రామంలో ఆరెస్సెస్‌ కార్యకర్తలుంటారు. వారి సభ్యత్వం ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇంత జరిగినా, బీజేపీకి ఈ అంశం ఎన్నికల్లో కలిసి రావడం లేదు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: వైఎస్, రోశయ్య, కిర‌ణ్‌ల‌ హయాంలో మంత్రిగా చేసిన రఘువీరాను ఇలా ఎప్పుడైనా చూశారా?
 9. వి.శంకర్

  బీబీసీ కోసం

  కోడి పందాలు

  "ఒకప్పుడు పౌరుషాలకు కోళ్లను బరిలో దింపితే, ఇప్పుడు పెద్ద మొత్తంలో పందాలు చేతులు మారుతున్నాయి. సరదాగా మొదలైన అవి ఇప్పుడు వందల కోట్ల వ్యవహారంగా, పెద్ద వ్యసనంగా మారింది"

  మరింత చదవండి
  next
 10. బద్రి శేషాద్రి

  రాజకీయ విమర్శకులు

  రజినీకాంత్

  రజినీకాంత్ నేరుగా బీజేపీలో చేరడానికి సిద్ధంగా లేకపోయినా, ఆయన ప్రారంభించే పార్టీతో అయినా పొత్తు పెట్టుకోడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్టు కనిపించింది. ఇప్పుడు, ఆ కల కూడా చెదిరిపోయింది. అందుకే, ఇప్పుడు తమకు మద్దతైనా ఇవ్వాలని బీజేపీ ఆయన్ను అడుగుతుంది.

  మరింత చదవండి
  next