భాష‌

 1. బీబీసీ రియాలిటీ చెక్ టీమ్, బీబీసీ తెలుగు

  బీబీసీ న్యూస్

  ప్రపంచ తెలుగు మహాసభలు

  అమెరికాలో ఇళ్లలో మాట్లాడే భాషపై జరిగిన ఒక సర్వేలో తెలుగు మాట్లాడేవారు వేగంగా పెరుగుతున్నట్టు తేలింది. 2010లో ఉన్న వారికంటే 2017లో తెలుగు మాట్లాడే వారి సంఖ్య రెట్టింపు అయ్యింది.

  మరింత చదవండి
  next
 2. ద్రవిడ భాషలు

  తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం తదితర పలు భాషలకు మూలమైన ద్రవిడ భాషా కుటుంబం 4500 ఏళ్ల కిందటే మనుగడలో ఉందా? అవుననే అంటోంది తాజా అధ్యయనం.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: టిక్‌టాక్‌లో ఇంగ్లీష్ పాఠాలు చెబుతున్న మహిళ
 4. న్యూఇయర్ అమ్మాయి

  కొత్త ఏడాది. కొత్త ఉత్సాహం. ఆ ఊపుతో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కానీ పదిహేను రోజులు తిరిగే సరికే అవి పడకేస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 5. ఏడీ బాలసుబ్రమణియన్

  బీబీసీ ప్రతినిధి

  పెరియార్

  తమిళనాట జాతీయవాదుల నుంచి హేతువాదుల వరకు అన్ని భావజాలాలకు సంబంధించిన వారు పెరియార్‌ను గౌరవిస్తారు. ఆయన అనుచరులు పెళ్లి కట్టుబాట్లను, మంగళసూత్రాన్ని వ్యతిరేకించేవారు.

  మరింత చదవండి
  next
 6. గ్రెటా

  నాయకులు జవాబుదారీగా ఉండాలనే అర్థంలో తాను వాడానని.. స్వీడన్‌లో అదే అర్థంలో వాడతారని.. కానీ, దానికి వేరే అర్థం ఉందని ఇప్పుడే తెలిసిందని గ్రెటా చెప్పుకొచ్చారు.

  మరింత చదవండి
  next
 7. తెలుగు

  ‘తెలుగును నేర్చుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? ఆ భాషకు బదులుగా ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్‌లను ఎందుకు బోధించకూడదు’.. ‘తెలుగును తెలుగు వాళ్లే రుద్దుకోరు, అసలు ఈ హ్యాష్‌ట్యాగ్ ఎందుకు ట్రెండ్ అవుతోంది?’

  మరింత చదవండి
  next
 8. రీతూ ప్రసాద్

  బీబీసీ న్యూస్, వాషింగ్టన్

  కెల్లీయాన్ కాన్వే (ఎడమ), డోనల్డ్ ట్రంప్; మేరీ యొవానోవిచ్ (కుడి)

  పురుష ప్రత్యర్థుల మీద ట్రంప్ విసిరే దూషణల్లో ఆయనకు ఇష్టమైన పదం 'లిటిల్'. అంటే పిల్లవాడు అని. - లిటిల్ మార్కో రూబియో, లిటిల్ మైఖేల్ బ్లూమ్‌బర్గ్, లిటిల్ రాకెట్ మాన్ - ఇలా ఉంటుందీ జాబితా.

  మరింత చదవండి
  next
 9. రైలు, తెలుగు భాష

  రైల్వే ఉద్యోగాల కోసం పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఇంగ్లిష్, హిందీలతో పాటు 15 భారతీయ భాషల్లో పరీక్షలు రాసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు.

  మరింత చదవండి
  next
 10. సూర్యాంశి పాండే

  బీబీసీ ప్రతినిధి

  బాల్ థాకరే ట్రైలర్

  "1966లో శివసేన స్థాపించడానికి ఎన్నో ఏళ్ల ముందే బాల్ ఠాక్రే 'ద ఫ్రీ ప్రెస్ జర్నల్‌'లో ఒక కార్టూనిస్టుగా పనిచేసేవారు. ఈ జర్నల్‌లో ఆయనతోపాటు కార్టూనిస్ట్ ఆర్.కె. లక్ష్మణ్ కూడా పనిచేసేవారు.

  మరింత చదవండి
  next