భాష‌

 1. పృథ్వీరాజ్

  బీబీసీ ప్రతినిధి

  అమిత్ షా

  హిందీని ఒకే దేశ భాషగా చేయాలన్నది మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్‌ల స్వప్నం అంటూ.. హిందీ భాష ప్రతి ఇంటికీ చేరాలని అమిత్ షా హిందీ దివస్ ప్రసంగంలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.

  మరింత చదవండి
  next
 2. పీటర్ టాహ్

  కామెరూన్ జర్నలిస్ట్

  మూతపడిన స్కూలు

  ఇంగ్లిష్ మాట్లాడే ప్రాంతాలకు స్వాతంత్ర్యం ఇవ్వాలంటూ ఫ్రెంచ్‌కు అండగా నిలిచే ప్రభుత్వంపై కామెరూన్‌లోని వేర్పాటువాదులు పోరాటం చేస్తున్నారు. వరుసగా నాలుగో ఏడాది కూడా పాఠశాలలు తెరవకుండా వారు చూస్తున్నారు.

  మరింత చదవండి
  next
 3. బుద్ధుడి చితాభస్మం

  తెలంగాణ రాష్ట్రంలో పురావస్తు చారిత్రక వస్తువులు ఏమేం ఉన్నాయి, అందులో ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాల్సినవి జాబితా రూపొందిస్తున్నారు. ఎక్కడ లభించిన వస్తువులు అక్కడే పద్ధతిలో చారిత్రక సంపదను బట్వాడా చేసే దిశగా ఈ కసరత్తు జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 4. ఆదిమ మానవుడిని పోలిన ఫొటో

  ‘మనుషులు ఆదిమ కాలంలో జంతువులు వేటాడి తిన్నాక మిగిలిన మాంసాన్ని సేకరించి పెట్టుకునే వారు. దాని కోసం హైనాలు పోటీ పడేవి. వాటిని చెదరగొట్టేందుకు మనుషులకు ఒక సమూహం అవసరమైంది.’

  మరింత చదవండి
  next
 5. క్రిస్టీన్ రో

  బీబీసీ

  వెబ్‌స్టర్స్

  ప్రస్తుత కాలంలో ఎస్సెమ్మెస్‌లు, మెయిళ్లు, సోషల్ మీడియా పోస్టుల్లో సరళమైన స్పెల్లింగులు కనిపిస్తుండడమే కాకుండా సెర్చి ఇంజిన్లు కూడా ఇలాంటి పదాలకే అనుకూలంగా ఉంటున్నాయి.

  మరింత చదవండి
  next
 6. మణిశంకర్ అయ్యర్

  బీబీసీ కోసం

  హిందీ, బాలుడు

  తమిళుల ఆగ్రహాన్ని చూస్తే కొంతమందికి చికాకుగా అనిపించొచ్చు. కానీ, హిందీకి వ్యతిరేకంగా తమిళులు గతంలో ఎలా ప్రతిఘటించారన్న సుదీర్ఘ చరిత్రను గుర్తుచేసుకుంటే ఆ చికాకు కాస్త తగ్గుతుంది.

  మరింత చదవండి
  next