హిమాచల్ ప్రదేశ్

 1. హిమాచల్

  హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: వైరల్ వీడియో: హిమాచల్ ప్రదేశ్‌లో కొండచరియ ఎలా విరిగిపడిందో చూశారా?
 3. Video content

  Video caption: బండరాయి పడి బ్రిడ్జి ఎలా కూలిందో చూడండి
 4. రాఘవేంద్ర రావు

  బీబీసీ కరస్పాండెంట్

  దలైలామా 86వ జన్మదిన సందర్భంగా మోదీ శుభాకాంక్షలు తెలిపారు

  మోదీ గత కొన్నేళ్లుగా దలైలామాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం లేదు. ఈసారి దలైలామాకు ఫోన్ చేయడమే కాకుండా, బర్త్ డే విషెస్ తెలుపుతూ ట్వీట్ కూడా చేశారు.

  మరింత చదవండి
  next
 5. ప్రవీణ్ శర్మ

  బీబీసీ కోసం

  బర్డ్ ఫ్లూ

  హరియాణాలోని బార్వాలాలో గత కొద్ది రోజుల్లో సుమారు లక్ష కోళ్లు చనిపోయాయి. దీనికి కారణం బర్డ్ ఫ్లూ అని అనుమానిస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో పక్షులకు బర్డ్ ఫ్లూ సోకినట్లు ఇప్పటికే నిర్ధరణ అయ్యింది.

  మరింత చదవండి
  next
 6. బర్డ్‌ ఫ్లూ

  ప్రజలకు ఈ వైరస్‌ సోకే ప్రమాదమున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని కేరళ ప్రభుత్వం ఆదేశించింది.

  మరింత చదవండి
  next
 7. మధుపాల్

  బీబీసీ కరస్పాండెంట్‌

  మోహితా శర్మ

  "కోటి రూపాయల ప్రశ్నకు నాకు ఫ్లిప్‌ ది క్వశ్చన్‌, ఎక్స్‌పర్ట్‌ అడ్వైస్‌ లైఫ్‌లైన్‌లు మిగిలి ఉన్నాయి. నేను ఫ్లిప్‌ ద క్వశ్చన్‌ ఆప్షన్‌ వాడుకుందామని, రూ.7 కోట్ల ప్రశ్నకు ఎక్స్‌పర్ట్‌ అడ్వైస్‌ లైఫ్‌లైన్‌ తీసుకుందామని అనుకున్నాను. కానీ, ఏడు కోట్ల ప్రశ్నకు లైఫ్‌లైన్‌లు వాడటం కుదరదని అమితాబ్‌ చెప్పారు.''

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: అటల్ టన్నెల్ విశేషాలివీ
 9. అటల్ టన్నెల్

  ఈ సొరంగం గుర్రపు నాడా ఆకారంలో ఉంటుంది. ఇందులో వచ్చే దారి, పోయే దారులతో రెండు మార్గాలు ఉంటాయి. దీని వెడల్పు 8 మీటర్లు. ఎత్తు 5.525 మీటర్లు. ఇది ఒక సింగిల్ ట్యూబ్ (ఒకటే గొట్టం) టన్నెల్.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: ప్రమాదకరమైన ఘాట్ రోడ్లలో పదేళ్లుగా బస్సులు నడుపుతున్న మహిళా డ్రైవర్