భారత్

 1. Video content

  Video caption: ఆర్థిక సంస్కరణలకు 30 ఏళ్లు: పీవీ, మన్మోహన్ తీసుకున్న కీలక నిర్ణయాలేంటి?
 2. Video content

  Video caption: మీరాబాయి చానూ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు తొలి పతకం సాధించిన లిఫ్టర్
 3. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  ప్రతీకాత్మక చిత్రం

  'TESE ప్రక్రియ ద్వారా రోగి శరీరం నుంచి వీర్యం తీయవచ్చనే నిర్ణయానికి వచ్చాం. కానీ, దానికి అనుమతి ఎలా తీసుకోవాలి అనే ప్రశ్న తలెత్తింది. అప్పుడు ఆ మహిళ కోర్టుకు వెళ్లారు.'

  మరింత చదవండి
  next
 4. జో టైడీ

  బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

  తన కస్టమర్లు హ్యాకింగ్‌కు పాల్పడితే ఆ బాధ్యత తమది కాదని పెగాసస్ స్పైవేర్ తయారీ సంస్థ వెల్లడించింది.

  ''మా కస్టమర్లలో ఎవరైనా పెగసస్‌ను దుర్వినియోగం చేస్తున్నారని మాకు తెలిస్తే, వారు ఇకపై మా వినియోగదారులుగా ఉండరు. కానీ, పెగాసస్‌ను దుర్వినియోగం చేస్తే దానికి బాధ్యత మాత్రం వారిదే'' అని కంపెనీ స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next
 5. బళ్ల సతీశ్

  బీబీసీ కరస్పాండెంట్

  మంగ్లీ

  మంగ్లీ పాడిన పాటలో తప్పేంటి? ఆమె తన పాటలో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? పోలీసుల ఫిర్యాదు, సోషల్ మీడియాలో వివాదం అయ్యేంత ఇబ్బందికర పదాలు అందులో ఏమున్నాయి?

  మరింత చదవండి
  next
 6. కొల్హాపూర్ జిల్లాలో వరద బాధితుల సహాయ చర్యలు

  శుక్రవారం సాయంత్రంనాటికి వరదలు, వర్షాల వల్ల మొత్తంగా 136 మంది మరణించినట్లు రాష్ట్ర సహాయక చర్యలు, పునరావాస శాఖల మంత్రి విజయ్ వడెట్టివార్ చెప్పారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. జుబేర్ అహ్మద్

  బీబీసీ కరస్పాండెంట్

  పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్

  ఆర్థిక సంస్కరణల నిజమైన హీరో పీవీ నరసింహారావు అని సూర్య ప్రకాశ్, శంకర్ అయ్యర్‌ లాంటి సీనియర్ జర్నలిస్టులు చెప్పినా, నాటి మీడియా మాత్రం డాక్టర్ మన్మోహన్ సింగ్‌ను హీరోగా చేసింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ఈ ఊరిలో పిల్లలకు పేర్లు ఉండవు, మరి ఎలా పిలుస్తారు?
 9. Video content

  Video caption: పీరో ప్రేమణ్‌: 'నేను ముస్లింను కాదు, హిందువును కాదు... కుల వ్యవస్థపై నాకు నమ్మకం లేదు'
 10. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  దైనిక్ భాస్కర్ పై దాడులు

  "మేం రాష్ట్రాల్లో వాస్తవాలను ప్రచురించాం. దానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా, మేం అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది చూడలేదు" అని దైనిక్ భాస్కర్ ఎడిటర్ చెప్పారు.

  మరింత చదవండి
  next