అంతర్జాతీయ సహాయం

 1. Video content

  Video caption: ‘రూ.37 వేలకు ఈ పాపను అమ్మేశాను.. ఎందుకంటే’

  తాలిబాన్ ఆక్రమణ తర్వాత అఫ్గానిస్తాన్ బతుకు పోరాటం దుర్భరంగా మారింది. 10 లక్షల మంది చిన్నారులు ఆకలితో చనిపోయే స్థితిలో ఉన్నారు.

 2. సెలియా హాటన్

  బీబీసీ ప్రతినిధి

  షీ జిన్‌పింగ్

  లావోస్ 2020 సెప్టెంబర్‌లో దాదాపు దివాలా తీసే స్థితికి చేరుకుంది. అలాంటి సమయంలో దానిని తప్పించుకోడానికి అది తనకు చెందిన ఒక పెద్ద ఆస్తిని చైనాకు విక్రయించింది. పవర్ గ్రిడ్‌లోని ఒక వాటాను 600 మిలియన్ డాలర్లకు చైనాకు అప్పగించింది.

  మరింత చదవండి
  next
 3. కరోనావైరస్ వ్యాక్సీన్ వేయించుకుంటున్న ఇజ్రాయెల్ మహిళ

  కోవిడ్ సోకినవారు తమంతట తాముగా క్వారంటీన్ పాటించడానికి ఆ దేశాల ప్రభుత్వాలు ఎలాంటి ప్రోత్సాహకాలను అందిస్తున్నాయి?

  మరింత చదవండి
  next