కె.చంద్రశేఖరరావు

 1. Video content

  Video caption: కేసీఆర్: ‘తెలంగాణలో ఎకరం అమ్మి ఆంధ్రాలో ఐదెకరాలు కొంటున్నారు’

  ‘‘ఆనాడు ఆంధ్రాలో ఎకరం అమ్మి ఇక్కడ మూడెకరాలు కొన్నారు. ఇయ్యాల మా నల్గొండ రైతులు.. ఎకరం అమ్మి ప్రకాశం జిల్లాలో ఐదెకరాలు, నాలుగెకరాలు కొంటున్నారు.’’

 2. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు

  "యాసంగి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవు. కేంద్రం కొనడం లేదు. తెలంగాణ రైతులను ముంచాలని కేంద్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది" అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కేంద్రాన్ని దుయ్యబట్టారు.

  మరింత చదవండి
  next
 3. యముడి ప్రతీకాత్మక చిత్రం

  ''వసతిగృహంలో దెయ్యం ఉందంటూ విద్యార్థినులు శుక్రవారం రాత్రి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ క్రమంలో కిందపడటంతో కొందరికి గాయాలయ్యాయి. విద్యార్థినుల తల్లిదండ్రులు శనివారం హాస్టల్‌కు వచ్చి తమ పిల్లలను ఇంటికి తీసుకెళ్లారు. మళ్లీ వసతిగృహంలో అడుగుపెట్టడానికి విద్యార్థినులు భయపడుతున్నారు.‘‘

  మరింత చదవండి
  next
 4. కారు

  మధురపూడి విమానాశ్రయం గేటు-బూరుగుపూడి గ్రామం మధ్య ప్రయాణిస్తున్న సమయంలో వల్లభనేని లోహిత్‌ రాణి(25) చల్లగాలి కోసం కారు కిటికీ నుంచి తల బయటకు పెట్టారు. అదే సమయంలో కారు రోడ్డు అంచు దిగడంతో పక్కనే ఉన్న విద్యుత్తు స్తంభానికి ఆమె తల బలంగా తగిలింది.

  మరింత చదవండి
  next
 5. జగన్

  సీఎం తన చొక్కా జేబు నుంచి చిన్న పుస్తకం తీసి చూస్తూ 'అచ్చెన్న ది గ్రేట్‌ అడుగుతున్నారుగా! ఈ నెల 26 వరకూ నిర్వహిద్దాం. పెద్దాయన అడుగుతున్నారుగా.. కనీసం వారం రోజులైనా పెడదాం. సభలో ప్రజా సమస్యలను లేవనెత్తుదాం' అని అన్నారు.

  మరింత చదవండి
  next
 6. ఏపీ పోలీసులు

  పోలీసులు పంచేసుకున్న వాటిలో ఫిస్టళ్లు, రివాల్వర్లు, ఎస్‌బీబీఎల్‌(సింగిల్‌ బ్యారెల్‌ బీచ్‌లోడెడ్‌), డీబీబీఎల్‌ (డబుల్‌ బ్యారెల్‌ బీచ్‌లోడెడ్‌) తుపాకులు, కార్బన్‌.. ఇలా పలు రకాల ఆయుధాలున్నాయి.

  మరింత చదవండి
  next
 7. సీజేఐ ఎన్వీ రమణ

  'ప్రజల ఆకలి తీరుస్తామంటే ఏ రాజ్యాంగమూ, ఏ చట్టమూ కాదనలేదు. రాష్ట్రాలతో చర్చించి ప్రజల ఆకలి తీర్చేందుకు కమ్యూనిటీ కిచెన్‌పై జాతీయ స్థాయి విధానాన్ని 3 వారాల్లో ఖరారు చేయండి. ఇదే మీకు చివరి అవకాశం' అని కేంద్రాన్ని ఆయన ఆదేశించారు

  మరింత చదవండి
  next