హైదరాబాద్

 1. పసునూరు శ్రీధర్‌బాబు

  బీబీసీ ప్రతినిధి

  వకీల్ సాబ్

  'పింక్' దర్శకుడు అనిరుధ్ రాయ్ చౌధురి తన కథలోని మూడు ప్రధాన పాత్రలను కావాలనే 'సోకాల్డ్ మంచి' అమ్మాయిలుగా చూపించలేదు. తెలుగులోకి వచ్చేప్పటికి ఆ పాత్రలను 'మంచికి నమూనాలుగా' చిత్రించారు. ఇండిపెండేంట్ యాటిట్యూడ్స్ స్థానంలో సెంటిమెంట్స్‌ డామినేట్ చేశాయి.

  మరింత చదవండి
  next
 2. ఏ సినిమా అయినా ఒకే రేటు

  ఏపీలో ఇక ఏ సినిమాకైనా, ఏ రోజైనా టికెట్ రేట్ ఒకేలా ఉంటుందని, పెంచుకోడానికి కుదరదని భావించిన ప్రభుత్వం తగిన చర్యలు తీసుకున్నట్లు సాక్షి పత్రిక కథనం ప్రచురించింది.

  మరింత చదవండి
  next
 3. మోక్షగుండం విశ్వేశ్వరయ్య

  మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఒక గొప్ప ఇంజినీర్. ఆయన పుట్టినరోజైన సెప్టెంబర్ 15వ తేదీని భారత్‌లో 'ఇంజనీర్స్ డే' గా జరుపుకొంటారు.

  మరింత చదవండి
  next
 4. వాట్సాప్

  నిందితుడు ఓ సంస్థలో చార్టెడ్ అకౌంటెంట్. గతంలో తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించినప్పుడు విడుదల చేసిన జీవోను డౌన్‌లోడ్‌ చేసుకొని నకిలీ జీవోను తయారుచేశాడు.

  మరింత చదవండి
  next
 5. ప్రతీకాత్మక చిత్రం

  రెండో అంతస్తులో ఉంటున్న ఆ కుటుంబం ప్రతి రోజు ఇంట్లో పోగైన చెత్తను ప్లాస్టిక్‌ బకెట్‌లో వేసి తాడు సాయంతో కిందకు దించేది. అయితే, తాడుకు బదులు తీగ కట్టేసరికి...

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  హెచ్‌సీఏ అధ్యక్షుడు అజారుద్దీన్

  ఈ సీజన్ ఐపీఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాద్‌ వేదికగా జరగబోవడం లేదు. కోవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ముంబయిని కూడా ఐపీఎల్ మ్యాచ్‌లకు వేదికగా ఎంచుకుంటే హైదరాబాద్‌లో మాత్రం మ్యాచ్‌లు జరగడం లేదు. దీనిపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. మాస్కు ధరించిన యువతి

  కరోనా వ్యాప్తి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో బహిరంగ ఉత్సవాలు, ఊరేగింపులపై ఏప్రిల్‌ 30 వరకు ప్రభుత్వం నిషేధం విధించింది.

  మరింత చదవండి
  next
 8. మాస్క్ ధరించిన యువతి

  కర్నూలు జిల్లా ఓర్వకల్లులో కొత్త విమానాశ్రయాన్ని ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ ప్రారంభించారు. ఈ ఎయిర్‌పోర్టుకు 'ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం' అని పేరు పెడుతున్నట్లు ఆయన ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 9. వాణిదేవి, రాజేశ్వర రెడ్డి

  తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు సురభి వాణీ దేవి, పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించినట్లు అధికారికంగా ప్రకటించారు.

  మరింత చదవండి
  next
 10. కోవిడ్ వాక్సీన్

  యూరోపియన్ యూనియన్, బ్రిటన్‌లలో గత వారాంతం వరకూ సుమారు 1.7 కోట్ల మంది ఈ వాక్సీన్ డోసు తీసుకున్నారని.. వారిలో రక్తంలో గడ్డలు ఏర్పడ్డ కేసులు 40 కన్నా తక్కువగానే నమోదయ్యాయని ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో తెలిపింది.

  మరింత చదవండి
  next