నైజీరియా

 1. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ న్యూస్

  బీబీసీతో మాట్లాడిన మహిళలు

  ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు యువతను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మొత్తం 10 దేశాల్లో 10,000 మందితో నిర్వహించిన ఒక సర్వేలో మెజారిటీ యువతులు మానవాళి వినాశం తప్పదని అన్నారు.

  మరింత చదవండి
  next
 2. జ్యూయల్

  జ్యూయల్‌ను డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఒక నైజీరియా మహిళ కలిశారు. ఆ మరుసటి రోజు ఆమెను అక్కడి రెడ్ లైట్ ఏరియా వెస్టర్‌బ్రోకు తీసుకెళ్లారు. అప్పుడా మహిళ చెప్పిన మాటకు బాంబు పడినట్లయింది జ్యూయల్‌కు.

  మరింత చదవండి
  next
 3. డేనియల్ క్రీమర్

  బీబీసీ న్యూస్

  కాఫీ తాగుతున్న మహిళ

  లెబనాన్‌ను వాటర్, ఔషధాలు, చమురు కొరత వేధిస్తోంది. గత 18 నెలలుగా దేశం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. జనాభాలో మూడొంతుల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. కరెన్సీ విలువ పడిపోయింది. దేశ రాజకీయ వ్యవస్థలో పెను విధ్వంసానికి ఇది కారణమైంది.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: నైజీరియా అంత్యక్రియలకు చర్చ్‌లు భారీగా డబ్బు వసూలు చేస్తున్నాయెందుకు
 5. హెలెన్ క్లిఫ్టన్, ప్రిన్సెస్ ఆబుమీర్

  బీబీసీ ఆఫ్రికా

  హష్ పప్పీ గతంలో నివసించిన ఇల్లు

  రామోన్ అబ్బాస్ చేసిన నేరాలను ఒప్పుకున్న తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదు. యాహూ బాయ్ నుంచి ''బిలియనీర్ గుక్కీ మాస్టర్' గా ఎదిగి ఎఫ్‌బిఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిన అబ్బాస్ ఎవరు? ఆయన చేసిన నేరాలేంటి?

  మరింత చదవండి
  next
 6. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ ప్రతినిధి

  హన్నన్ అబూబాకర్ - సౌదీ అరేబియా

  వివిధ ఇస్లామిక్ దేశాల్లో షరియా చట్టం అమలులో ఉంటుంది. అయితే, ఇది అన్ని చోట్లా ఒకేలా ఉండదు. షరియా చట్టానికనుగుణంగా జీవించడం గురించి సౌదీ అరేబియా, నైజీరియా, ఇరాన్, ఇండోనేసియా, బ్రూనే దేశాలలో నివసిస్తున్న ఐదుగురు మహిళలు బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

  మరింత చదవండి
  next
 7. చిబోక్ విద్యార్థినులు

  అప్పట్లో కిడ్నాప్‌కు గురైన 'చిబోక్‌' విద్యార్థినుల్లో కొంతమంది పట్టుబడిన కాసేపటికే తప్పించుకోగలిగారు. కొంతమందిని ఖైదీలుగా ఉన్న మిలిటెంట్ల అప్పగింతకు బదులుగా విడుదల చేశారు.

  మరింత చదవండి
  next
 8. పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

  ఇది పక్షపాతంతో కూడిన రిపోర్ట్ అని, భారతదేశంలో ప్రభుత్వాలను విమర్శించడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. పుణెలో అగ్ని ప్రమాదం

  అగ్ని ప్రమాద సమయంలో పరిశ్రమలో 37 మంది పనిచేస్తున్నారు. వీరిలో 18 మంది మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.

  మరింత చదవండి
  next
 10. మావోయిస్టులు

  ఛత్తీస్‌గఢ్ ఎదురుకాల్పులపై మావోయిస్టులు ప్రకటన విడుదల చేశారు. చర్చల గురించి, బంధీగా ఉన్న ఒక జవాన్‌ను విడుదల చేయడం గురించి వారు అందులో ప్రస్తావించారు.

  మరింత చదవండి
  next