100మంది మహిళలు

 1. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  నెలసరి సెలవుల కోసం యూపీ టీచర్ల ఉధ్యమం

  గతనెలలో ప్రారంభమైన ఈ ఉద్యమం నెమ్మదిగా తీవ్రం అవుతోంది. రాష్ట్ర మహిళా టీచర్ల సంఘం 'మహిళా శిక్షక్ సంఘ్' ఆధ్వర్యంలో ఈ ఉద్యమం ప్రారంభమైంది. ఇందులో రాష్ట్రంలోని 2 లక్షల మందికి పైగా మహిళా టీచర్లు సభ్యులుగా ఉన్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: లేడీ లారీ డ్రైవర్: మహిళా సాధికారత కోసం సుదీర్ఘ యాత్ర
 3. पारुल परमार

  నలబై ఏళ్లు వచ్చినా తాము ఆడే క్రీడల్లో క్రియాశీలంగా కొనసాగుతున్న క్రీడాకారులు చాలా అరుదుగా ఉంటారు. అలా చూసినపుడు పారుల్ దాల్సుక్‌భాయ్ పర్మార్‌ను సూపర్‌వుమన్‌ అనవచ్చు.

  మరింత చదవండి
  next
 4. రాహి సర్నోబత్

  ఒక దశలో ఆమెకు తగిలిన గాయం కారణంగా క్రీడల నుంచి విరమణ తీసుకోవాలని అనుకున్న రాహి సర్నోబత్ నేడు టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్ సాధించేందుకు గట్టి పోటీదారునిగా నిలబడుతున్నారు.

  మరింత చదవండి
  next
 5. కలైవాణి

  కుటుంబం మద్దతు ఉన్నప్పటికీ, ఉపాధ్యాయులు, బంధువుల నుంచి కలైవాణికి అడ్డంకులు ఎదురయ్యాయి. "బాక్సింగ్ మీద ఉన్న శ్రద్ధ చదువు మీద పెట్టమని" స్కూల్లో టీచర్లు ఆమెకు చెప్పేవారు. "బాక్సింగ్ కొనసాగిస్తే ఆమెకు పెళ్లి కావడం కూడా కలగా మిగిలిపోతుందని" బంధువులు హెచ్చరించేవారు.

  మరింత చదవండి
  next
 6. సుశ్రీ దివ్యదర్శిని

  ఒడిశా నుంచి వచ్చి, జాతీయ స్థాయి క్రికెట్లో రాణించిన మహిళా క్రీడాకారులు తక్కువే. కానీ సుశ్రీ దివ్యదర్శిని ప్రధాన్ తనకున్న పరిమితమైన వనరులను ఆసరాగా చేసుకుని మొక్కవోని పట్టుదలతో జాతీయ స్థాయి మహిళా క్రికెటర్‌గా ఎదిగారు.

  మరింత చదవండి
  next
 7. సుశీలా సింగ్

  బీబీసీ ప్రతినిధి

  మహిళలు

  మగాళ్ల గొడవలో వాళ్ల ఆడవాళ్లను ఉద్దేశించిన తిట్లే వినిపిస్తుంటాయి. అసలు తిట్లు, బూతులు చాలా వరకు మహిళలను కించ పరిచేలా ఉంటాయి. ఈ తీరు మారదా? మార్పు రావాలంటే దీనిపై పని చేస్తున్న ఇద్దరు యువతులు ఏమంటున్నారో చూడండి.

  మరింత చదవండి
  next
 8. శాండ్రిన్ లుంగుంబు, అమెలియా బటర్లీ

  బీబీసీ 100 వుమెన్

  డెలీనా

  ఒక పురుషుడు రోజులో ఒక గంటపాటూ ఇంటి పని చేస్తుంటే, ఒక స్త్రీ మూడు గంటలు ఇంటి పని చేస్తోంది. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పని చేస్తోందని గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ మహమ్మారి వల్ల మహిళలే ఎక్కువగా ఉద్యోగాలు కోల్పోతున్నారని గణాంకాలు చెబుతున్నాయి.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: బ్లాక్ లైవ్స్ మ్యాటర్: ముగ్గురు మహిళలు ఒక హ్యాష్ ట్యాగ్‌తో నిర్మించిన ప్రపంచ ఉద్యమం
 10. Video content

  Video caption: జైలులో నాకు బలవంతంగా కన్యత్వ పరీక్షలు చేశారు