డ్రగ్స్ వ్యాపారం

 1. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  సుధాకర్

  ఈ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన మాచవరం సుధాకర్, ఆయన భార్య వైశాలి కీలక నిందితులుగా ఉన్నారు. ఇప్పటికే వారిని దర్యాప్తు బృందాలు అదుపులోకి తీసుకున్నాయి.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  అఫ్ఘానిస్తాన్‌, తాలిబన్లు, నల్లమందు

  జీఎస్టీ సర్టిఫికెట్‌లో పేర్కొన్న వివరాల ఆధారంగా పరిశీలిస్తే అక్కడ ఓ భవనం మాత్రమే ఉండడంతో అధికారులు అవాక్కయ్యారు.

  మరింత చదవండి
  next
 3. సోనూ సూద్‌

  ఇటీవల సోనూసూద్‌.. దిల్లీ ‘ఆప్‌’ ప్రభుత్వం ప్రారంభించిన ఓ కార్యక్రమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. సీఎం కేజ్రీవాల్‌ను కూడా కలిశారు. ఆ సమయంలో ఆప్‌ పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వచ్చాయి.

  మరింత చదవండి
  next
 4. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  బిషప్ మార్ జోసఫ్ కల్లారంగట్

  ముస్లిమేతరులు జిహాదీల ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని, 'లవ్ జిహాద్' తర్వాత 'నార్కోటిక్ జిహాద్'తో ముస్లిమేతరులకు హాని తలపెట్టే పనులు చేస్తున్నారంటూ కేరళలోని ప్రముఖ కాథలిక్ సంస్థ 'సైరో-మలబార్ కాథలిక్ చర్చ్' బిషప్ మార్ జోసఫ్ కల్లారంగట్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

  మరింత చదవండి
  next
 5. తలుపు చాటు నుంచి చూస్తున్న మహిళ

  కొత్త వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వస్తే వారు దోపిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ భవనంలో ఎవరైనా తెలిసి వాళ్లుంటేనే ఇక్కడికి రాగలమని ఆయన అన్నారు.

  మరింత చదవండి
  next
 6. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ సీఎం కేసీఆర్

  యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రావాలని మోదీని ఆహ్వానించారు. అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవం ఉండొచ్చని తెలిపారు.

  మరింత చదవండి
  next
 7. 'రాజ్యాంగంలోని ఆర్టికల్ ప్రకారం రాజధాని అనే సబ్జెక్టే లేదు' అని గౌతమ్ రెడ్డి అన్నారు

  కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంటులో ఇచ్చిన సమాధానాల్లో ఏపీ రాజధాని నగరంగా విశాఖపట్నంను పేర్కొని, తర్వాత విశాఖపట్నంను కేవలం నమూనాగా మాత్రమే చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: తాలిబాన్లు నల్లమందు సాగుతో వేల కోట్లు సంపాదిస్తున్నారా?
 9. రియాల్టీ చెక్ టీమ్

  బీబీసీ న్యూస్

  అఫ్గానిస్తాన్‌లో ఓపియం సాగు మీద ఆధారపడి లక్షలమంది జీవిస్తున్నారు.

  తాలిబాన్‌ల సంపదలో 60% అక్రమ డ్రగ్స్ వ్యాపారం నుంచే వచ్చిందని అమెరికా కమాండర్ జనరల్ జాన్ నికోల్సన్ ఓ నివేదికలో పేర్కొన్నారు. అయితే, నిపుణులు ఈ గణాంకాలు నిజం కాకపోవచ్చని అంటున్నారు.

  మరింత చదవండి
  next
 10. ఆండ్రూ వాకర్

  బీబీసీ వరల్డ్ సర్వీస్ ఎకనామిక్స్ కరస్పాండెంట్

  కాబుల్‌లో తాలిబాన్లు

  భద్రతా సమస్యలు, అవినీతి తొలగిపోతే అఫ్గానిస్తాన్‌లోకి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. రాగి, కోబాల్ట్, ఇనుము, చమురులతో పాటు లీథియం నిల్వలు ఈ దేశంలో పుష్కలం. భవిష్యత్తు అంతా ఎలక్ట్రిక్ కార్లదే అని భావిస్తున్న తరుణంలో లీథియంకు డిమాండ్ మామూలుగా ఉండదు.

  మరింత చదవండి
  next