మద్యపాన వ్యసనం

 1. సినిమా థియేటర్లు

  ‘‘కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూనే, కర్ఫ్యూ సడలింపు సమయంలో వీటిని తెరచి ఉంచేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం కోవిడ్‌పై సమీక్ష నిర్వహించారు.

  మరింత చదవండి
  next
 2. ఆల్కహాల్

  ప్రతి 30 నిమిషాలకు ఒకసారి చెమటలోని ఆల్కహాల్ స్థాయిని పరీక్షించడం ద్వారా ఈ ట్యాగ్‌లు పనిచేస్తాయి. ఆల్కహాల్ జాడ కనిపిస్తే వెంటనే ఇవి అధికారులకు సమాచారం అందిస్తాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఖర్జూర కల్లు: చెట్టు మీంచి కుండ దించక ముందే అడ్వాన్సులు ఇస్తున్నారు
 4. వి.శంకర్

  బీబీసీ కోసం

  మద్యం దుకాణం

  గతంలో ప్రెసిడెంట్ మెడల్ పేరుతో ఉన్న చీప్ లిక్కర్ చుట్టూ పెద్ద చర్చ సాగింది. ఆ బ్రాండ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ అంటూ మరో రెండు బ్రాండ్లు ఇటీవల వైరల్ అయ్యాయి.

  మరింత చదవండి
  next
 5. పాఠశాల విద్యార్థులు

  ఫిబ్రవరి 1నుంచి బడులు, కళాశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ కార్యాచరణను ఖరారు చేసింది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి చిత్రా రామచంద్రన్‌ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు.

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  మద్యం దొరక్కపోవడంతో కొందరు వింతగా ప్రవర్తిస్తూ ఆస్పత్రుల్లో చేరుతున్నారు (ప్రతీకాత్మక చిత్రం)

  తెలంగాణ వ్యాప్తంగా నవంబర్ నెలలో ఇప్పటి వరకూ 1,685 కోట్ల రూపాయల మద్యం అమ్ముడయింది. అదే గతేడాది నవంబరు నెల మొత్తం తెలంగాణలో 2,007 కోట్ల రూపాయల మద్యం అమ్ముడయింది.

  మరింత చదవండి
  next
 7. జగన్

  ప్రజా ప్రతినిధుల పై కోర్టులో పెండింగ్ ఉన్న కేసులన్నిటినీ సత్వరమే విచారణ చేపట్టి వాటిని తేల్చాలని సెప్టెంబరు 16 వ తేదీన జస్టిస్ రమణ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు జారీ చేసిన కొన్ని రోజులకే జగన్ ఈ లేఖను రాయడం పట్ల అనుమానాలు అయితే వెల్లువెత్తుతున్నాయని వేణు గోపాల్ వ్యాఖ్యానించారు.

  మరింత చదవండి
  next
 8. మద్యం ధరలు

  పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే ఏపీలో వీటి ధరలు ఎక్కువ కావడం, స్మగ్లింగ్‌ పెరిగి, విక్రయాలు తగ్గి ఆదాయానికి గండి పడుతుండటంతో దిద్దుబాటు చర్యలకు దిగింది.

  మరింత చదవండి
  next
 9. మద్యపానం

  మద్యం బాటిల్‌లో సోడా, నీరు కలపకుండా సేవించాలని ఇద్దరు మిత్రులు కాసిన పెందెంలో ఒకరు మృతి చెందారు.

  మరింత చదవండి
  next
 10. వి. శంకర్

  బీబీసీ కోసం

  ఆల్కహాల్ వద్దంటున్న వ్యక్తి

  మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న ఆదాయం పెద్దగా మారలేదు. నాసిరకం బ్రాండ్లనే ప్రబుత్వం అనుమతిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. నాటుసారా అమ్మకాలు ఎక్కువయ్యాయని ఆందోళనలు జరుగుతున్నాయి.

  మరింత చదవండి
  next