కంప్యూటింగ్

 1. క్వాంటం కంప్యూటింగ్ కోసం ప్రపంచ దేశాలు పోటీ పడుతున్నాయి.

  సాధారణ కంప్యూటర్ గుర్రపు బండి లాంటిదైతే, క్వాంటం కంప్యూటింగ్ రేస్‌ కార్ లాంటింది. ఇది కొన్నిగంటల్లో చేసే పనిని చేయడానికి సాధారణ కంప్యూటర్‌కు ఒక జన్మంతా పడుతుంది.

  మరింత చదవండి
  next
 2. వందన విజయ్

  టీవీ ఎడిటర్, బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్

  శ‌కుంత‌లా దేవి

  బీబీసీకి సంబంధించి లెస్లీ మిచెల్ షోలో ఒక‌సారి శ‌కుంత‌ల చెప్పిన స‌మాధానాన్ని త‌ప్ప‌ని ప్ర‌క‌టించారు. అయితే శ‌కుంత‌ల ఒప్పుకోలేదు. మ‌ళ్లీ గ‌ణ‌న‌లు చేయ‌గా.. శ‌కుంత‌ల చెప్పిన‌దే స‌రైన స‌మాధాన‌మ‌ని రుజువైంది. ఆత్మ విశ్వాసాన్ని ఆమె ఎప్పుడూ ఆభ‌ర‌ణంలా ధ‌రించేవారు.

  మరింత చదవండి
  next
 3. అమోల్ రాజన్

  మీడియా ఎడిటర్, బీబీసీ

  సుందర్ పిచాయ్

  ఇంటర్నెట్ స్వేచ్ఛ ప్రమాదంలో పడిందన్న గూగుల్ సీఈఓ మరో పాతికేళ్లలో రెండు అంశాలు ప్రపంచగతినే మార్చేస్తాయని అన్నారు.

  మరింత చదవండి
  next
 4. జో టైడీ

  సైబర్ ప్రతినిధి

  కంప్యుటర్లో గేమ్స్ ఆడుతున్న అమ్మాయి

  ఉచితంగా ఆన్‌లైన్ గేమ్స్ దొరుకుతున్నాయని ఆశపడితే, అది మీ జేబుకు చిల్లు పడే పరిస్థితికి దారి తీయవచ్చని సైబర్ సెక్యూరిటీ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. డబ్బులతో పాటు మీ కంప్యూటర్ పని తీరుపై కూడా ఇది ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. ఇంతకీ ఏమిటా మలీషియస్ సాఫ్ట్ వేర్?

  మరింత చదవండి
  next
 5. సత్య నాదెళ్ల

  ప్రపంచంలో అతిపెద్ద స్వచ్ఛంద సంస్థల్లో ఒకటైన బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ పనులపై దృష్టి పెట్టాలంటూ బిల్ గేట్స్ బోర్డు నుంచి తప్పుకున్న ఏడాది తర్వాత సంస్థలో ఉన్నతస్థాయి కార్యనిర్వాహక మార్పు జరిగింది.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 2,000 ఏళ్ల నాటి పురాతన పరికరం ఎలా పనిచేసేదో తెలుసుకోడానికి ప్రయత్నిస్తున్నారు
 7. శాస్త్రవేత్తలు ఈ పరికరం త్రీడీ మోడల్ తయారు చేశారు

  శాస్త్రవేత్తలు ఈ పరికరం ముందు ప్యానల్ మొత్తాన్ని రీక్రియేట్ చేశారు. ఇప్పుడు ఆధునిక మెటీరియల్స్ ఉపయోగించి యాంటీకిథెరా పూర్తి స్థాయి నమూనాను తయారు చేయాలని అనుకుంటున్నారు.

  మరింత చదవండి
  next
 8. జెన్ వేక్‌ఫీల్డ్

  బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

  డీప్ ఫేక్ టూల్ టెక్నిక్

  ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు చేసి ట్విటర్‌లో పెట్టడం మొదలెట్టారు. కొంతమంది వాటిని అద్భుతంగా ఉన్నాయని చెబితే, మరికొంతమంది మాత్రం ఈ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 9. టిమ్ హార్ఫోర్డ్

  ప్రెజెంటర్, 50 థింగ్స్ దట్ మేడ్ ద మోడర్న్ ఎకానమీ

  హెర్మాన్ హోలెరిత్

  హెర్మాన్ కుటుంబం అతడి ఆవిష్కరణను చూశాక పెట్టుబడి పెట్టడం సంగతేమో కానీ, ముందు అతడిని గేలి చేశారు. వారిని హెర్మాన్ క్షమించలేదు. వారితో తెగతెంపులు చేసుకున్నాడు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీతో తొలిసారిగా నిర్మించిన అతి పెద్ద ఇల్లు ఇదే...