సైబర్ నేరాలు

 1. ఇమ్రాన్ ఖురేషీ

  బీబీసీ కోసం

  కర్ణాటక బిట్ కాయిన్ కుంభకోణం

  భారతదేశంలో తొలిసారి వెలుగులోకి వచ్చిన బిట్ కాయిన్ స్కాంలో 25 సంవత్సరాల హ్యాకర్ పేరు వినిపించింది. ఈ మొత్తం వ్యవహారం కర్నాటకలోని బీజేపీ ప్రభుత్వానికి పార్టీ లోపల, వెలుపల నుంచి కూడా సవాళ్లు విసురుతోంది. ఇంతకీ ఏమిటా వివాదం?

  మరింత చదవండి
  next
 2. వినీత్ ఖరే

  బీబీసీ ప్రతినిధి

  కరోనా మహమ్మారి కాలంలో ఇంటర్నెట్‌లో పిల్లలు

  "తమ పిల్లలు ఆన్‌లైన్‌లో ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు నిఘా పెట్టాలి. పిల్లలకు ఇంటర్నెట్‌లో ఏది సురక్షితం, ఏది కాదు అనేది నేర్పించాలి. అంతే కాదు, తల్లిదండ్రులు తమ పిల్లల చుట్టూ ఎవరున్నారు అనేది కూడా నిశితంగా గమనిస్తుండాలి"

  మరింత చదవండి
  next
 3. బంగారు బిస్కెట్లు

  ఫేస్‌బుక్‌ వేదికగా ఆన్‌లైన్‌ మోసాలే కాదు, ఆఫ్‌లైన్‌ మోసాలు కూడా చేయొచ్చని ఈ ముఠా కొత్త అర్థం చెప్పింది. తక్కువ ధరకే కిలో బంగారం ఇస్తామని ఆశపెట్టి రూ.38.5 లక్షలు దోచుకుంది.

  మరింత చదవండి
  next
 4. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  వాట్సాప్

  గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ నుంచే ఆప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకునే ముందు లోగో మాత్రమే కాకుండా ఏ కంపెనీ, రేటింగ్స్ ఎలా ఉన్నాయి, కామెంట్స్ ఎలాంటివి వస్తున్నాయి లాంటి వివరాలు ఒకసారి చూసుకోవడం మంచిది.

  మరింత చదవండి
  next
 5. పూర్ణిమ తమ్మిరెడ్డి

  బీబీసీ కోసం

  సైబర్ నేరాలు

  కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో టెలిఫోన్ టాపింగ్ చేసే అధికారం ఎలా ఉంటుందో, అలానే కంప్యూటర్ల మీదున్న సమాచారాన్ని మానిటర్, డీక్రిప్ట్ చేసే వీలుగా సెక్షన్ 69 ప్రవేశపెట్టబడింది. ఇవి కాకుండా, సైబర్ టెర్రరిజం కోసం కూడా ఒక కొత్త సెక్షన్ కూడా ఉంది.

  మరింత చదవండి
  next
 6. బళ్ల సతీశ్

  బీబీసీ ప్రతినిధి

  స్క్రీన్‌పై బట్టలు విప్పుతున్న యువతిని చూస్తున్న వ్యక్తి

  ఇటీవల కొన్ని సైబర్ క్రైం నేరాలతో సంబంధం ఉన్న వారిని అరెస్టుచేసే క్రమంలో ఎన్నో ఆసక్తికర విషయాలు కనుగొన్నారు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు.

  మరింత చదవండి
  next
 7. సెల్ ఫోన్ హ్యాకింగ్

  సికింద్రాబాద్‌లోని ఒక వ్యక్తి ఫోన్‌ను హ్యాక్ చేసి, వ్యాలెట్‌ నుంచి రూ.25 లక్షలు కొట్టేశారు.

  మరింత చదవండి
  next
 8. గై హెడ్జ్‌కో

  బీబీసీ కరస్పాండెంట్

  స్పెయిన్:కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా మహిళా సంఘాలు ఆందోళన నిర్వహిస్తున్నాయి.

  ‘‘వీధిలో మనల్ని ఎవరో రికార్డు చేసి దాన్ని పోర్న్‌సైట్‌లలో పెట్టవచ్చని, డబ్బు సంపాదించుకోవచ్చని వారు ఈ తీర్పు ద్వారా చెబుతున్నారు'' అని బాధితురాలు వాపోయారు.

  మరింత చదవండి
  next
 9. కమలేశ్

  బీబీసీ ప్రతినిధి

  నరేంద్ర మోదీ

  ఇది ఆరోగ్య ఖాతా లాంటిది. దీనిలో ఆరోగ్య సమాచారం మొత్తం స్టోర్ చేసుకోవచ్చు. ఇదివరకు ఏ వ్యాధికి చికిత్స తీసుకున్నారు? ఏ ఆసుపత్రిలో ఈ చికిత్స జరిగింది? ఏ పరీక్షలు చేశారు? ఏ మందులు ఇచ్చారు? తదితర అన్ని వివరాలూ ఈ హెల్త్ ఐడీలో ఉంటాయి.

  మరింత చదవండి
  next
 10. హెలెన్ క్లిఫ్టన్, ప్రిన్సెస్ ఆబుమీర్

  బీబీసీ ఆఫ్రికా

  హష్ పప్పీ గతంలో నివసించిన ఇల్లు

  రామోన్ అబ్బాస్ చేసిన నేరాలను ఒప్పుకున్న తర్వాత కూడా ఇన్‌స్టాగ్రామ్‌‌లో ఆయన ఫాలోవర్ల సంఖ్య తగ్గలేదు. యాహూ బాయ్ నుంచి ''బిలియనీర్ గుక్కీ మాస్టర్' గా ఎదిగి ఎఫ్‌బిఐ మోస్ట్ వాంటెడ్ లిస్ట్ లోకి చేరిన అబ్బాస్ ఎవరు? ఆయన చేసిన నేరాలేంటి?

  మరింత చదవండి
  next