జర్మనీ

 1. ఎస్‌పీడీ లీడర్ ఓలాఫ్ షోల్జ్

  జర్మనీ ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి ఎంపీకి, మరొకటి పార్టీకి వేస్తారు. చాన్స్‌లర్‌ను ఎన్నుకునే విధానం కాస్త భిన్నంగా ఉంటుంది.

  మరింత చదవండి
  next
 2. పాల్ కిర్బీ

  బీబీసీ ప్రతినిధి

  ఏంగెలా మెర్కెల్, ఆర్మిన్ లాషెట్

  జర్మనీలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అధ్యక్ష పదవిలో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఏంగెలా మెర్కెల్ తరువాత ఆ పదవిని చేపట్టేదెవరో ఆదివారం తేలనుంది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: 16 ఏళ్ల పాలనలో జర్మనీని మెర్కెల్ ఎలా మార్చారు?
 4. హిట్లర్

  1938లో ఆర్యుల మూలాలను కనుక్కోవాలని హెన్రిక్ హిమ్లెర్.. ఐదురు జర్మన్లను హిమాలయాలకు పంపించారు.

  మరింత చదవండి
  next
 5. మరుగుదొడ్డి వాడుతున్న ఆవు

  జంతువులకు నిర్దేశించిన మరుగుదొడ్డిని ఉపయోగించేలా జర్మనీలో జరిపిన అధ్యయనంలో శాస్త్రవేత్తలు ఈ ఆవులకు శిక్షణ ఇచ్చారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: టాయ్‌లెట్‌కి వెళ్లి మూత్రం పోస్తున్న ఆవులు..

  ఆవులు మరుగుదొడ్డి వాడటం నేర్చుకున్నాయి. మూత్రం పోసేందుకు టాయ్‌లెట్‌కి వెళ్తున్నాయి. జర్మనీ పరిశోధకులు చేసిన ఒక అధ్యయనంలో భాగంగా ఆవులు మరుగుదొడ్డికి వెళ్లడం ప్రారంభించాయి.

 7. సుధ జి తిలక్

  బీబీసీ కోసం

  డన్‌కిర్క్ నుంచి 300 మంది భారతీయ సైనికులను తరలించారు.

  రెండవ ప్రపంచ యుద్ధంలో డన్‌కర్క్‌లో పట్టుబడిన మిత్రరాజ్యాల సైనిక దళాలను అక్కడి నుంచి తరలించడానికి చేసిన ప్రయత్నం ఒక కీలక ఘట్టం. అయితే, ఆ దళాల్లో 300 మంది భారత సైనికులు కూడా ఉన్నారన్నదే ఎక్కువమందికి తెలియని విషయం.

  మరింత చదవండి
  next
 8. మార్క్ లోవెన్

  బీబీసీ ప్రతినిధి

  బైడెన్‌తో మాట్లాడుతున్న మేక్రాన్

  అఫ్గానిస్తాన్ విషయంలో ఏర్పడిన బేదాభిప్రాయాలతో కొంత మంది యూరోప్ నాయకులు జో బైడెన్ పై పెట్టుకున్న అంచనాలను పునః పరిశీలిస్తున్నారు. అమెరికాతో అనుసంధానం లేని భవిష్యత్తు కోసం ఆలోచిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 9. విమానంలో నుంచి బయటకు చూస్తున్న అఫ్గాన్ ప్రయాణీకురాలు

  గడువు ముగిసిన తర్వాత కూడా ఇంకా అమెరికా దళాలు మిగిలి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని తాలిబాన్లు హెచ్చరించారు.

  మరింత చదవండి
  next
 10. సింధువాసిని

  బీబీసీ ప్రతినిధి

  అఫ్గాన్ మహిళ

  గూగుల్ సహా ఇతర సోషల్ మీడియాల్లోనూ ఐరాస ట్రెండ్ అవుతోంది. విద్యావేత్తలు, దౌత్యవేత్తలు, జర్నలిస్టులతో మొదలుపెట్టి సామాన్యుల వరకు.. ‘‘ఐరాస ఎక్కడుంది?’’అని ప్రశ్నిస్తున్నారు.

  మరింత చదవండి
  next