లైంగిక ఆరోగ్యం

 1. మిషెల్లీ రాబర్ట్స్

  హెల్త్ ఎడిటర్, బీబీసీ న్యూస్ ఆన్‌లైన్

  మెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు యోని పునరుత్తేజం కోసం లేజర్ చికిత్సలు జరుపుతున్నారు.

  ఈ చికిత్స కారణంగా కొందరు మహిళలకు యోనిలో కాలినట్లుగా గాయాలు, కొందరిలో మచ్చలు ఏర్పడినట్లు గుర్తించారు. ఈ లేజర్ చికిత్సలో పాటించే ప్రమాణాలు, వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు, ప్రమాదాలకు సంబంధించిన ఇప్పటి వరకు జరిపిన అతిపెద్ద అధ్యయనం ఇదే.

  మరింత చదవండి
  next
 2. హోలీ హాండెరిచ్, ష్రాయ్ పొపట్

  బీబీసీ న్యూస్

  కండోమ్ తీయడంపై నిషేధం

  బ్రాడ్‌స్కీ తన పేపరులో ఒక ప్రముఖ స్టెల్తింగ్ బ్లాగర్‌ గురించి కూడా చెప్పారు. సెక్స్ సమయంలో అవతలివారికి తెలీకుండా కండోమ్‌ను రహస్యంగా ఎలా తీసేయవచ్చో ఆయన మిగతా పురుషులకు సలహాలు ఇచ్చారు.

  మరింత చదవండి
  next
 3. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ఖజురహో శిల్పం

  కామసూత్ర, ఖజురహో, దిల్వారా, అజంతా, ఎల్లోరాలతో ప్రేమ భాషను ప్రపంచానికి నేర్పిన ఘనత భారతదేశానిది. అలాంటిది, ఇప్పుడు భారతీయులే తమ భాగస్వామిని ఆకట్టుకునే కళను మరిచిపోతున్నారు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: ముద్దు పెట్టడం ఎప్పుడు, ఎందుకు మొదలుపెట్టారు?
 5. వయాగ్రా

  అంగ స్తంభన కోసం కొందరు వయాగ్రా వాడేవారు చాలా విషయాలు తెలుసుకోవాలి. అనేక జాగ్రత్తలు పాటించాలి. లేకపోతే దుష్ఫలితాలు ఎదురుకావొచ్చని నిపుణులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఆండ్రోపాజ్: మగవాళ్లలో సెక్స్ కోరికలు తగ్గడానికి కారణం ఇదేనా?

  మహిళల్లో మెనోపాజ్ వస్తుందని చాలామందికి తెలుసు. మరి, పురుషులకూ మెనోపాజ్ లాంటి దశ ఉంటుందని తెలుసా?

 7. పద్మ మీనాక్షి

  బీబీసీ ప్రతినిధి

  సంతానలేమి

  కేవలం ఆహారం ద్వారా మాత్రమే విటమిన్-డి లభించదు. అందుకు ప్రతీ రోజూ మధ్యాహ్నపు ఎండలో 30-40 నిమిషాల సేపు నిల్చోవాలని. విటమిన్ డి ను కృత్రిమంగా చేర్చిన బలవర్ధక ఆహారాన్ని కూడా డైట్ లో చేర్చుకోవాలని సూచించారు.

  మరింత చదవండి
  next
 8. జెసికా క్లెన్

  బీబీసీ వర్క్ లైఫ్

  సెల్ఫీ తీసుకుంటున్న మహిళలు

  టిక్‌టాక్ కోసం వీడియోలు చేస్తూ తమను తాము స్వలింగ సంపర్కులుగా చెప్పుకుంటున్న పురుషులు ఎంతోమంది ఉన్నారు. వారు అలా వీడియో చేస్తున్నప్పుడు అది వారికి సౌకర్యంగా ఉందా, లేదంటే క్లిక్‌ల కోసం వారు అలా చేస్తున్నారా అనేది తెలీడం లేదు.

  మరింత చదవండి
  next
 9. లారా ప్లిట్

  బీబీసీ ప్రతినిధి

  ఆకారం కారణంగా చాలా మంది క్లిటోరిస్‌ను ఆర్కిడ్ పువ్వుతో పోలుస్తారు

  "కొందరు క్లిటోరిస్‌ను అంతర్గత పురుషాంగంగా చెబుతారు. కానీ, పురుషాంగం అంటే ఒక బాహ్య క్లిటోరిస్ అని మరికొందరు అంటారు. అందుకే నేనే దీన్ని స్వయంగా వివరించాలనుకుంటున్నా" అని లారీ మింట్జ్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. Video content

  Video caption: యవతలో ఎక్కువగా వచ్చే లైంగిక వ్యాధి ఇదే