కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్

 1. కాగ్ కార్యాలయం

  అప్పుల వివరాలను బడ్జెట్‌లో చూపకుండా ఖర్చులు చేయడాన్ని కాగ్ తప్పుబట్టింది. పీడీ ఖాతాల నిర్వహణతో అసలు వ్యయం చేయకుండానే చేసినట్లు చూపుతున్న పరిస్థితులను ప్రస్తావించింది. పీడీ ఖాతాల పేరుతో శాఖాధిపతులకు నిధులు బదలాయిస్తున్నా, అసలు వారు ఖర్చు చేసుకునేందుకు ఆ నిధులు అందుబాటులో ఉండట్లేదని, ఇదేం విధానమని ప్రశ్నించింది.

  మరింత చదవండి
  next
 2. కాగ్ భవనం

  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం 2026 చివరి నాటికి రూ.1,03,550 కోట్ల రుణం తీర్చాల్సి ఉంటుందని కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)నివేదిక స్పష్టం చేసింది.

  మరింత చదవండి
  next