అరవింద్ కేజ్రీవాల్

 1. దిల్‌నవాజ్ పాషా

  బీబీసీ ప్రతినిధి

  దైనిక్ భాస్కర్ పై దాడులు

  "మేం రాష్ట్రాల్లో వాస్తవాలను ప్రచురించాం. దానికి ప్రభుత్వాలు ఇబ్బంది పడ్డాయి. రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, బీహార్ ఇలా రాష్ట్రం ఏదైనా, మేం అక్కడ ఏ ప్రభుత్వం ఉందనేది చూడలేదు" అని దైనిక్ భాస్కర్ ఎడిటర్ చెప్పారు.

  మరింత చదవండి
  next
 2. ఘాజియాబాద్‌లో రోడ్డు మీద ఆక్సిజన్ తీసుకుంటున్న కోవిడ్ పేషెంట్

  ''ఆక్సిజన్ లేకపోవడం వల్ల ఎవరూ మరణించలేదు. కరోనా సెకండ్ వేవ్ కూడా రాలేదు. అసలు కోవిడ్-19 ఉందా?'' అని ఒక జర్నలిస్టు ప్రశ్నించారు.

  మరింత చదవండి
  next
 3. మోడెర్నా

  తమ వ్యాక్సీన్ 95శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని గతంలో మోడెర్నా కంపెనీ ప్రకటించుకుంది.

  మరింత చదవండి
  next
 4. శుభం కిశోర్

  బీబీసీ కరస్పాండెంట్

  ప్రైవేటు ఆసుపత్రులలో టీకాలు దొరుకుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రులలో స్లాట్లు దొరకడం లేదు.

  వ్యాక్సీన్ కోసం రాష్ట్రాలు, ప్రైవేటు సంస్థలు పోటీ పడ్డప్పుడు ప్రైవేటు సంస్థలు ఎక్కువ ధర చెల్లిండానికి సిద్ధపడతాయి. ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి ముందుగా వ్యాక్సీన్ ఇచ్చేందుకు టీకా తయారీ సంస్థలు ప్రయత్నిస్తాయి. అలాంటప్పుడు రాష్ట్రాలు ఏం చేయగలుగుతాయి?

  మరింత చదవండి
  next
 5. ప్రధాని మోదీపై లాన్సెట్ జర్నల్ విమర్శలు

  "ఇలాంటి క్లిష్ట సమయంలో తనపై వచ్చే విమర్శలను, బహిరంగ చర్చను అణచివేయాలనే మోదీ ప్రయత్నాలు క్షమార్హం కాదు" అని లాన్సెట్ జర్నల్‌లో రాశారు.

  మరింత చదవండి
  next
 6. కరోనా వైరస్

  ఆసుపత్రులలో వనరులు తక్కువ, వచ్చే రోగుల సంఖ్య సాధారణం కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైంది. దీంతో టెస్టులు, సీటీ స్కాన్లు, ఎక్స్‌రేలకు ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రిపోర్టుల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: కోవిడ్ బాధితులు: ఐసీయూలో వీరి కష్టాలు చూస్తే బాధేస్తుంది
 8. అరవింద్ కేజ్రీవాల్

  మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయటం, కనీస మద్దతు ధర హామీ చట్టాలు అమలు చేయటం, ప్రతిపాదిత విద్యుత్ బిల్లును రద్దు చేయటంతో పాటు.. గడ్డిని దగ్ధం చేసే సమస్యకు సంబంధించి రైతులను వేధించటం నిలిపివేయాలన్నవి తమ డిమాండ్లుగా రైతు సంఘాల సమాఖ్య యునైటెడ్ కిసాన్ మోర్చా చెప్పింది.

  మరింత చదవండి
  next
 9. సరోజ్ సింగ్

  బీబీసీ ప్రతినిధి

  కేజ్రీవాల్

  దిల్లీలో శనివారం అత్యధిక కేసులు, మరణాలు నమోదయ్యాయి. జులై చివరి నాటికి వీటి సంఖ్య 5.5 లక్షలు అవుతాయంటున్న దిల్లీ, ఆ పరిస్థితిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉందా.

  మరింత చదవండి
  next
 10. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  ప‌ల్స్ ఆక్సీమీట‌ర్‌తో కొన్ని సాంకేతిక అంశాలు ముడిప‌డి ఉంటాయి. కొంత‌మంది వైద్యుల‌కూ దీన్ని ఉప‌యోగించ‌డం తెలియ‌దు.

  "ప్ర‌జ‌లకు ఆక్సీమీట‌ర్లు వాడ‌టం తెలియ‌క‌పోతే భయాందోళ‌న‌ల‌కు గుర‌వుతారు. వారు ఆక్సీమీట‌ర్ రీడింగ్‌ను చూసి వేర్వేరు ఆసుప‌త్రుల‌కు ప‌రిగెడితే.. అక్క‌డ క‌రోనావైర‌స్ చెల‌రేగే ముప్పుంది."

  మరింత చదవండి
  next