మడ అడవులు

 1. వి. శంకర్

  బీబీసీ కోసం

  మడ అడవులు

  కాకినాడ సముద్ర తీరంలో ఉన్న మడ అడవుల ప్రాంతం అని చెబుతున్న భూముల చుట్టూ మళ్లీ వివాదం మొదలైంది. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో మడ అడవులు విస్తరించి ఉన్న ప్రాంతాన్ని ప్రభుత్వం లేఔట్‌లుగా మార్చేస్తోందని మత్స్యకారులు, పర్యావరణ వేత్తలు, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఆ ఆరోపణల్లో నిజం లేదంటోంది.

  మరింత చదవండి
  next