కుర్దులు

 1. Laila Mustafa

  విముక్తి తర్వాత ఎస్‌డీఎఫ్‌ స్థాపించిన అనేక ప్రాంతీయ సంస్థలలో నగర కౌన్సిల్‌ ఒకటి. అకుంఠిత దీక్ష, పట్టుదలతో రక్కా నగర పునర్నిర్మాణానికి చేస్తున్న అవిశ్రాంత కృషికి గుర్తింపుగా ‘ఇంటర్నేషనల్ మేయర్ ఆఫ్ ది వరల్డ్’ అవార్డును ముస్తఫా గెలుచుకున్నారు..

  మరింత చదవండి
  next
 2. జియార్ గోల్

  బీబీసీ పర్షియన్

  కుర్దులు

  టర్కీ అనుకూల తిరుగుబాటుదారులు చిత్రీకరించినట్లు చెబుతున్న ఒక వీడియోలో, 'అవిశ్వాసులు, మతభ్రష్టులైన మీ తలలు నరకడానికి వచ్చాం' అని ఒక ఫైటర్ అరబిక్‌లో అరుస్తూ కనిపించాడు.

  మరింత చదవండి
  next
 3. అబూ బకర్ అల్ బగ్దాదీ

  ఇస్లామిక్ సంప్రదాయాలకు అనుగుణంగా సముద్రంలో బగ్దాదీ అంత్యక్రియలు జరిగాయని ఓ అధికారి వెల్లడించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

  మరింత చదవండి
  next
 4. జియార్ గోల్

  బీబీసీ పర్షియన్, ఉత్తర సిరియా

  సిరియా కుర్దులు

  'అమెరికా మమ్మల్ని వెన్నుపోటు పొడిచింది.. ట్రంప్ మమ్మల్ని అమ్మేశాడు.. మాకు నమ్మకద్రోహం చేశారు. మా ప్రాణాల కన్నా చమురే వాళ్లకి చాలా ముఖ్యం.' - మాకు పదే పదే వినిపించిన మాటలు ఇవే.

  మరింత చదవండి
  next
 5. అమెరికా సేనలు

  తమ సైనికులు స్వదేశానికి వస్తున్నట్లు చేసిన ట్వీట్‌ను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డిలీట్ చేశారు. ఇరాక్‌లో ఐఎస్‌ను ఎదుర్కొనేందుకు వారిని వినియోగిస్తామని అమెరికా రక్షణ మంత్రి చెప్పారు.

  మరింత చదవండి
  next
 6. టర్కీ ట్యాంకు

  అక్టోబర్ 9న సిరియాలో టర్కీ సైనిక చర్య మొదలుపెట్టింది. కుర్దు ఫైటర్లను వెనక్కినెట్టి ఉత్తర సిరియాలోని సరిహద్దు ప్రాంతంలో ఒక 'సేఫ్ జోన్'ను ఆ దేశం ఏర్పాటు చేయాలనుకుంటోంది.

  మరింత చదవండి
  next
 7. సిరియా ఫైటర్లు

  సిరియాలో తమ సరిహద్దు ప్రాంతం నుంచి కుర్దు బలగాలను పూర్తిగా వెనక్కి తరిమివేసి, అక్కడ 'సురక్షిత మండలి'ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా తాము సైనిక చర్య చేపట్టామని టర్కీ చెబుతోంది.

  మరింత చదవండి
  next
 8. అనుమానాస్పద ఐఎస్ ఫైటర్లు

  వేలాది మంది ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లు, వారి కుటుంబ సభ్యులను జైళ్లు, శిబిరాల్లో కుర్దులు బంధించారు. టర్కీ బాంబు దాడులతో వీరి పరిస్థితి ఏమవుతుంది?

  మరింత చదవండి
  next
 9. సిరియన్ కుర్దిష్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఫోర్సెస్ గార్డు (27 ఆగస్టు 2019)

  ఒకప్పుడు సిరియా 'అన్నపూర్ణ'గా గుర్తింపు పొందిన సిరియా ఈశాన్య ప్రాంతం ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారింది. అమెరికా బలగాలు వెళ్ళిపోయిన వెంటనే టర్కీ మిలటరీ ఆపరేషన్ మొదలైంది.

  మరింత చదవండి
  next
 10. తైమూర్ అబ్దుల్లా అహ్మద్

  ‘మహిళలను, పిల్లలను ట్రక్కుల్లోంచి దింపి బలవంతంగా ఆ గొయ్యిల్లోకి నెట్టారు. చుట్టూ చేరి కాల్పులు మొదలుపెట్టారు. తూటాల ధాటికి నేల వణికిపోయింది. ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైపోయింది’

  మరింత చదవండి
  next