అమెరికా

 1. హెన్రీ ఫోర్డ్

  వ్యవసాయ ఉత్పత్తులు అయిన సోయాబీన్స్, మొక్కజొన్న, గోధుమలు, జనపనారల పారిశ్రామిక ఉపయోగాలను కనుగొనడానికి ప్రయత్నించే ల్యాబ్‌లను ఫోర్డ్ ఏర్పాటు చేశారు.

  మరింత చదవండి
  next
 2. ధ్రువపు ఎలుగుబంట్ల కొట్లాట, ఈజిప్టు లగ్జర్‌లో పర్యాటక ఆకర్షణ, స్వీడన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన మేగ్దలీనా ఆండర్సన్‌‌పై అభినందల వర్షం... ఇంకా మరెన్నో విశేషాల ఫోటో ఫీచర్.

 3. జోయిన్ ఫెంగ్

  బీబీసీ న్యూస్

  చైనీస్ రెస్టారెంట్, చైనా, అమెరికా

  రోజుకొక్క రెస్టారెంట్‌కు వెళ్లినా ఈ ఫీట్‌ను చేరుకోవడానికి 20 సంవత్సరాల కంటే ఎక్కువ సమయం పడుతుంది.

  మరింత చదవండి
  next
 4. ల్యూసిడ్ ఎయిర్ డ్రీమ్ ఎడిషన్

  ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే కార్లను తయారు చేయడం మొదలుపెట్టింది. అక్టోబర్ చివరి నాటికి కొన్ని కార్లను వినియోగదారులకు అందించింది. కానీ ఎంతోకాలంగా మార్కెట్‌లో ఉన్న కొన్ని కార్ల కంపెనీల మార్కెట్ విలువను ఈ సంస్థ దాటేసింది.

  మరింత చదవండి
  next
 5. రాజేశ్ పెదగాడి

  బీబీసీ ప్రతినిధి

  పెట్రోలు ధరలు

  వ్యూహాత్మక చమురు నిల్వలు అంటే ఏమిటి? వీటిని ఎలా, ఎప్పుడు విడుదల చేస్తారు? ధరలపై వీటి ప్రభావం ఎలా ఉంటుంది? తదితర అంశాలు తెలుసుకుందాం.

  మరింత చదవండి
  next
 6. జెస్సీ స్టానీఫోర్త్

  బీబీసీ వర్క్‌లైఫ్

  పిల్లల పెంపకంలో ఒత్తిళ్లను తట్టుకునేందుకు కొందరు తల్లులు గంజాయిని వాడుతున్నారు

  ''తక్కువ మోతాదులో గంజాయి వాడకం వల్ల పిల్లల పెంపకంలో నా తీరు కాస్త మారుతుంది. ఇతర ఆలోచనలు, చేయాల్సిన పనులు వీటన్నింటి గురించిన చింత లేకుండా నా ఆలోచనలు నెమ్మదిస్తాయి. నేను నా పిల్లలతో మరింత సహనంగా, సృజనతో ఉండగలను'' అన్నారామె.

  మరింత చదవండి
  next
 7. హైపర్‌సోనిక్ క్షిపణి

  హైపర్‌సోనిక్ క్షిపణులు సంప్రదాయ క్రూయిజ్ క్షిపణుల కన్నా వేగవంతమైనవి, బలమైనవి. అవసరమైనప్పుడు దిశ, గమనాలను మార్చుకోగలవు. శత్రువుల కన్నుగప్పి ప్రయాణించగలవని చాలామంది విశ్వసిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 8. పేలుడు.. ప్రతీకాత్మక చిత్రం

  తెల్లవారు జామున కుక్కలు అరవడంతో లేచిన పక్కింటి వారు సయ్యద్ అబ్బాస్ ఇంటి తలుపులు తెరిచి చూసేసరికి ఈ ఘోరం గురించి తెలిసింది. అప్పటికే దంపతులు చనిపోయి కనిపించారు.

  మరింత చదవండి
  next
 9. థామస్ రాండెల్‌గా పేరు మార్చుకున్న టెడ్ కాన్రాడ్

  అమెరికాలో 52 ఏళ్ల క్రితం ఓ బ్యాంకు దోపిడీ జరిగింది. దేశంలో అత్యంత కలకలం రేపిన బ్యాంకు దోపిడీల్లో ఇది కూడా ఒకటి. ఆ దొంగను ఇన్నాళ్లకు గుర్తించారు.

  మరింత చదవండి
  next
 10. కమలా హారిస్

  "స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 10.10కి బైడెన్ తన అధికారాలు అప్పగించడం గురించి సెనేట్‌కు సమాచారం ఇచ్చారు. తర్వాత 11.35కు తిరిగి తన అధికారాలను స్వీకరించారు" అని వైట్ హౌస్ చెప్పింది.

  మరింత చదవండి
  next