నిరుద్యోగం

 1. సురేఖ అబ్బూరి

  బీబీసీ ప్రతినిధి

  కేసీఆర్

  గ్రామ రెవెన్యూ వ్యవస్థలో అక్రమాలు పెరిగిపోతున్నాయంటూ కేసీఆర్ గత ఏడాది సెప్టెంబర్ 9న అధికారికంగా 5,485 మంది వీఆర్‌వో పోస్టులను రద్దు చేశారు. అయితే, వారికి జాబ్ చార్ట్ ఇవ్వకుండా జీతాలు మాత్రం చెల్లిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 2. శంకర్ వడిశెట్టి

  బీబీసీ కోసం

  ఏపీ జాబ్ కాలెండర్

  వైఎస్ జగన్ ప్రభుత్వం వాస్తవానికి గత రెండేళ్లలో చేసిన నియామకాలు ఎన్ని? ఏపీలో కొత్తగా ఎంతమందికి ఉద్యోగాలు దక్కాయి? ప్రభుత్వం చెబుతున్నట్టు రాష్ట్రంలో ఆరు లక్షల మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి లభించిందా? ప్రభుత్వ చెబుతున్న లెక్కలకు, వాస్తవాలకు ఉన్న పొంతనపై బీబీసీ పరిశీలన.

  మరింత చదవండి
  next
 3. రవిశంకర్ లింగుట్ల

  బీబీసీ ప్రతినిధి

  బీఆర్ అంబేడ్కర్

  పనిగంటల తగ్గింపు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు అనేక అంశాల్లో కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు అంబేడ్కర్ కృషి చేశారు.

  మరింత చదవండి
  next
 4. ఉక్కు పరిశ్రమ

  ప్రభుత్వరంగ వాణిజ్య సంస్థలను స్ట్రాటజిక్‌, నాన్‌స్ట్రాటజిక్‌ రంగాలుగా విభజించినట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు.

  మరింత చదవండి
  next
 5. లక్కోజు శ్రీనివాస్

  బీబీసీ కోసం

  విశాఖ ఉక్కు పరిశ్రమ

  స్టీల్ ప్లాంట్ లాంటి ఒక భారీ ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరణ చేయడం అంత సులభమా? ప్రైవేటీకరణకు ఏమైనా కాలపరిమితి ఉందా? స్టీల్ ప్లాంట్‌లో ‌కేంద్ర ప్రభుత్వ వాటాలు అమ్మితే, దానిని ప్రైవేటీకరణ అంటారా లేక అమ్మకం అంటారా?

  మరింత చదవండి
  next
 6. కేటీఆర్

  ‘రేపో మాపో నిరుద్యోగ భృతి కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారు కావచ్చు. అది కూడా వస్తుంది’’ అని కేటీఆర్ తెలంగాణ భవన్ లో జరిగిన విద్యుత్ కార్మిక సంఘాల విలీన కార్యక్రమంలో అన్నారు.

  మరింత చదవండి
  next
 7. జెజ్ ఫ్రెడెన్బర్గ్

  బీబీసీ ప్రతినిధి

  మసాలా దినుసులు

  ఈ సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేసి, ఎగుమతి చేసే దేశాలలో భారతదేశం ఒకటి. ఇక్కడ కూడా మార్చి నుంచి దేశ వ్యాప్త లాక్ డౌన్ అమలులోకి రావడంతో రైతులకు, పనుల కోసం వలస కార్మికుల మీద ఆధారపడే వర్తకులకు కూడా సరుకులను సరఫరా చేయడం చాలా కష్ట తరంగా మారింది.

  మరింత చదవండి
  next
 8. మధుపాల్‌

  బీబీసీ కోసం

  మహిళా బాడీగార్డులు

  కొన్నేళ్లుగా బాడీగార్డులుగా, బౌన్సర్లుగా పనిచేసే మహిళల సంఖ్య పెరుగుతూ వచ్చింది. కానీ కరోనావైరస్ సంక్షోభంలో షూటింగ్‌లు, కార్యక్రమాలు లేకపోవడంతో పని దొరక్క వాళ్లు ఇబ్బందుల పాలవుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. Video content

  Video caption: కరోనావైరస్ కారణంగా.. పాతికేళ్లు తిరోగమించిన మహిళల సమానత్వం
 10. నిర్మలా సీతారామన్

  కరోనా లాక్‌డౌన్ అనంతరం జూన్‌ నుంచి ఎకానమీ తెరుచుకోవడంతో నిర్మాణ, పారిశ్రామిక రంగాలు పుంజుకున్నాయి. ఈ సమయంలో ఆర్థిక వృద్ధి మెరుగవ్వడానికి ఈ రెండు రంగాలూ దోహదపడతాయని భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next