ద్రవ్యోల్బణం

 1. జుబైర్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  నోట్లు

  "ఈ ఏడాది ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య 2.2 లక్షల కోట్ల రూపాయల ప్రభుత్వ బాండ్లు కొనుగోలు చేస్తామని ఆర్బీఐ చెప్పింది. అది ఆ బాండ్లను ఎలా కొంటుంది. కరెన్సీ ముద్రణ ద్వారా. ఏ సెంట్రల్ బ్యాంక్ అయినా ఇలాగే నోట్లు ముద్రిస్తుంది. ఆ కరెన్సీని ఆర్థికవ్యవస్థలోకి పంప్ చేస్తుంది."

  మరింత చదవండి
  next
 2. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  కరోనా కారణంగా మధ్య తరగతి జీవితాలు ఆర్ధికంగా దెబ్బతిన్నాయి.

  మే నెలలో పెట్రోల్ ధరలు 17 సార్లు పెరిగాయి. జూన్‌లో కూడా ఆ వేగం కొనసాగనుంది. పెట్రోలు దేశంలో కొన్నిచోట్ల రూ.100 దాటింది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: వంటనూనెల ధరలు ఎన్నడూ లేనంతగా ఎందుకు పెరుగుతున్నాయి?
 4. ఆలోక్ జోషీ

  సీనియర్ జర్నలిస్ట్, బీబీసీ కోసం

  పెట్రో ధరలు

  అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు పతనమైతే, ఆ ప్రభావం భారత్‌లో పెట్రోలియం ధరలపై కనిపిస్తుందని, దేశ ఆర్థికవ్యవస్థకు ఒక శుభ సంకేతం అవుతుందని అందరూ ఆశించారు. కానీ ప్రభుత్వం ఉన్న ధరలు మరింత పెంచింది.

  మరింత చదవండి
  next
 5. నిధి రాయ్

  బీబీసీ కోసం

  బడ్జెట్

  "వ్యక్తిగత ఆదాయ పన్నులో కోత విధిస్తే ప్రజల చేతుల్లోకి మరింత డబ్బు వస్తుంది. దానివల్ల కొనుగోళ్ళు పెరుగుతాయి. అందుకే, పన్ను భారం తగ్గించాలనే సూచనలు వినిపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 6. నిధి రాయ్,

  బీబీసీ బిజినెస్ ప్రతినిధి, ముంబయ్

  ముంబయిలో ఉల్లిపాయల బస్తా మోసుకెళ్తున్న కూలీ. 2019 ఆగస్టు 7వ తేదీన తీసిన చిత్రం

  దేశంలో నిరుద్యోగం పెరిగిపోవడం, దానికి ద్రవ్యోల్బణంతో కూడిన ఆర్థిక మందగమనం తోడవటంతో పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఈ పరిస్థితిని స్టాగ్‌ఫ్లేషన్ అంటుంటారు.

  మరింత చదవండి
  next
 7. ఆలోక్ జోషి, సీనియర్ జర్నలిస్ట్

  బీబీసీ కోసం

  మంద్యానికి కొన్ని అడుగుల దూరంలోనే ఉందా?

  ఈ నెలలో ద్రవ్యోల్బణం 40 నెలల గరిష్ఠానికి చేరుకుంది. ఐఐపీలో 3.8 శాతం పతనం కనిపించింది. దాంతో, ఈ దిగులు రెండు వైపులా పదునున్న ఒక కత్తిలా మారింది. దాని పిడి కూడా విరిగిపోయింది.

  మరింత చదవండి
  next
 8. ఎం. నియాస్ అహ్మద్

  బీబీసీ ప్రతినిధి

  మొబైల్ కొంటే ఉల్లిపాయలు ఉచితం

  'ఇంతకుముందు రోజుకు రెండు లేదా మూడు ఫోన్లు అమ్మేవాళ్లం. ఉల్లిపాయల ఆఫర్‌తో అమ్మకాలు అమాంతం అయిదు రెట్లు పెరిగాయి' అని మొబైల్ పోన్స్ షాపు యజమాని అంటున్నారు.

  మరింత చదవండి
  next
 9. పాల క్యాన్లతో వెళ్తున్న వ్యక్తి

  అధిక ధరలకు పాలను అమ్ముతున్నవారిపై చర్యలు తీసుకుంటున్నట్లు కరాచీ కమిషనర్ చెబుతున్నారు. ధరను నిర్ణయించడానికి ఆయన ఎవరని పాడి సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 10. మోదీ, మన్మోహన్

  ‘‘మోదీ ప్రభుత్వ విధానాలు.. ఉద్యోగాలు లేని వృద్ధికి దారితీస్తున్నాయి. ఒక్క ఆటోమొబైల్ రంగంలోనే 3.50 లక్షల ఉద్యోగాలు పోయాయి. ఇదేతరహాలో అసంఘటిత రంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయి.’’

  మరింత చదవండి
  next