తూర్పు ఆఫ్రికా

 1. హోస్నీ ముబారక్

  అమెరికా నేతృత్వంలో ఇరాక్‌పై జరుగుతున్న దాడికి తన మద్దతును ముబారక్ ఉపసంహరించుకున్నారు. ఇది మరో వంద మంది బిన్ లాడెన్లు పుట్టుకకు కారణమవుతుందని అప్పట్లో అన్నారు.

  మరింత చదవండి
  next
 2. మిడతలు

  మిడతలను ఆహారంగా తీసుకోవడంపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. మిడతలు ఇతర ప్రాంతాలకు విస్తరించకుండా ప్రభుత్వం రసాయన మందులు పిచికారీ చేయిస్తోంది.

  మరింత చదవండి
  next
 3. మిడతలు

  సొమాలియా ప్రభుత్వం దేశంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఆ దేశంపై ప్రస్తుతం దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే పొరుగుదేశం ఏదైనా దానిపై దాడి చేస్తోందని అనుకోకండి. అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: సొమాలియాలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన ప్రభుత్వం.. మిడతల దండయాత్రే కారణం

  సొమాలియాలో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఆ దేశంపై దండయాత్ర జరుగుతోంది. దండయాత్ర అంటే పొరుగుదేశం ఏదైనా దానిపై దాడి చేస్తోందని అనుకోకండి. అక్కడ జరుగుతున్నది మిడతల దండయాత్ర.

 5. సొమాలియాలో కారు బాంబు పేలుడు

  పేలుడుకు తామే బాధ్యులమని ఇంకా ఏ సంస్థా ప్రకటించలేదు. అయితే, ఇదివరకు అల్ షబాబ్ మిలిటెంట్లు ఈ తరహాలో చాలా దాడులు చేశారు.

  మరింత చదవండి
  next
 6. మడగాస్కర్

  మడగాస్కర్‌లో కొత్త రాజధాని నిర్మించాలని ఆ దేశ అధ్యక్షుడు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు రూ.4300 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

  మరింత చదవండి
  next
 7. బాసిల్లో ముతాహి

  బీబీసీ న్యూస్, నైరోబీ

  బ్లూ నైల్‌పై ఇథియోపియాలో నిర్మిస్తున్న ఆనకట్ట

  ఈజిప్ట్, ఇథియోపియాల మధ్య ఏర్పడిన ఈ వివాదం పరిష్కారం కాకుంటే యుద్ధానికి దారి తీయొచ్చన్న భయాలూ ఉన్నాయి. ఆనకట్ట నిర్మించి తీరుతామని ఇథియోపియా అంటుంటే నైలు నదిపై తమ హక్కులను వదులుకునేది లేదని ఈజిప్ట్ అంటోంది.

  మరింత చదవండి
  next
 8. రియాలిటీ చెక్ టీం

  బీబీసీ న్యూస్

  అబియ్ అహ్మద్

  అబియ్ అహ్మద్ అధికారంలోకి రాగానే వేల మంది ప్రతిపక్ష కార్యకర్తలను జైలు నుంచి విడుదల చేశారు. అత్యయిక స్థితి పరిస్థితులను తొలగించారు. రాజకీయ పార్టీలపై నిషేధం ఎత్తివేశారు.

  మరింత చదవండి
  next
 9. ఇథియోపియా ప్రధానిని చూసి చేతులూపుతున్న ఎరిత్రియా ప్రజలు

  సుదీర్ఘ సంగ్రామం తరువాత ఎరిత్రియా 1993లో ఇథియోపియా నుంచి స్వాతంత్ర్యం పొందింది. తర్వాత అయిదేళ్లకే రెండు దేశాల మధ్య వివాదం మొదలైంది.

  మరింత చదవండి
  next
 10. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్

  ఎరిట్రియాతో యుద్ధం అనంతరం రెండు దేశాల మధ్య దాదాపు 20 ఏళ్లపాటు కొనసాగిన సైనిక ప్రతిష్టంభనకు ముగింపు పలికిన నేత.

  మరింత చదవండి
  next