కశ్మీర్

 1. బాధితులు

  కశ్మీర్‌లో పౌరులపై దాడులు కొనసాగుతున్నాయి. ఇటీవల కొందరు బిహారీ వలస కార్మికులు అనుమానిత ఉగ్రవాద దాడుల్లో మరణించారు. వీటిని 'టార్గెట్ కిల్లింగ్స్‌'గా భావిస్తున్నారు. వీటి వెనుక పాకిస్తాన్, అఫ్గానిస్తాన్, చైనాల హస్తం ఉందనే చర్చ జరుగుతోంది.

  మరింత చదవండి
  next
 2. కశ్మీర్‌లో కాల్పులు

  ఆదివారం జరిగిన ఈ కాల్పులలో ఇద్దరు వలస కూలీలు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు, భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని తమ అదుపులోకి తీసుకుని మిలిటెంట్ల కోసం వెతుకుతున్నాయి.

  మరింత చదవండి
  next
 3. రియాజ్ మస్రూర్

  బీబీసీ ప్రతినిధి

  విలపిస్తున్న సుపిందర్ కౌర్ బంధువులు

  గత కొద్ది రోజుల్లో కశ్మీర్‌లో మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని జరిగిన దాడులు అక్కడి ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి. అయినప్పటికీ సొంత ఊరిని విడిచిపెట్టి వెళ్లేది లేదని వారి కుటుంబాలు తేల్చి చెప్పాయి.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

  ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో కశ్మీర్ లోయలోని హిందువులు, సిక్కు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

 5. Video content

  Video caption: కశ్మీర్‌లో హిందువుల హత్యలు: ‘ఆడవాళ్లను చంపడం కాదు, ఇండియన్ ఆర్మీతో పోరాడండి’

  ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో కశ్మీర్ లోయలోని హిందువులు, సిక్కు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

 6. రియాజ్ మస్రూర్

  బీబీసీ ప్రతినిధి, శ్రీనగర్ నుంచి

  హత్యకు గురైన ఉపాధ్యాయురాలు సుపిందర్ కౌర్ మతదేహం వద్ద విలపిస్తున్న బంధువులు

  20వదశాబ్దం ప్రారంభంలో జరిగిన హింస తర్వాత ప్రస్తుతం కశ్మీర్‌లోని సిక్కులు, హిందూ మైనారిటీలు తీవ్ర అభద్రతాభావంలో ఉన్నారు. ఇటీవల జరిగిన వేరు వేరు ఘటనల్లో ఈ రెండు మైనారిటీ సమాజాలకు చెందిన కనీసం 50 మంది హత్యకు గురయ్యారు.

  మరింత చదవండి
  next
 7. మైనారిటీల హత్యలపై కశ్మీర్‌లో నిరసనలు వెల్లువెత్తాయి

  ప్రస్తుత హత్యలను, 1990ల నాటి హింసాత్మక ఘటనలతో చాలా మంది పోల్చి చూస్తున్నారు. 90లలో జరిగిన హింస నుంచి తప్పించుకోవడానికి వేలాదిమంది పండిట్లు కశ్మీర్ లోయ నుంచి పారిపోయి, దేశంలోని విభిన్న ప్రాంతాలకు శరణార్థులుగా వెళ్లారు.

  మరింత చదవండి
  next
 8. Video content

  Video caption: ‘జీవితాంతం కశ్మీర్‌కి సేవ చేసిన వ్యక్తిని చంపేసి, ఇది కశ్మీర్ కోసం అంటే ఎలా?’
 9. ఎర్దోవాన్

  ఐక్యరాజ్యసమితి వేదికగా టర్కీ అధ్యక్షుడు ఎర్దోవాన్ మరోసారి కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. కశ్మీర్ సమస్య పరిష్కారానికి టర్కీ కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. డా. సుంకిరెడ్డి నారాయణరెడ్డి

  బీబీసీ తెలుగు కోసం

  లొంగుబాటు సమయంలో నాటి హోంమంత్రి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌కు నమస్కరిస్తున్న ఏడో నిజాం మీర్ ఉస్మాన్ ఆలీఖాన్

  నిజాం రాష్ట్ర విలీనం కోసం వచ్చిన కేంద్రం సైన్యం నిజాం లొంగి పొగానే వెనక్కి వెళ్లకుండా 1951 దాకా ఎందుకున్నదని కమ్యూనిస్టులు ప్రశ్నిస్తున్నారు.

  మరింత చదవండి
  next