ప్రచురణ

 1. దిన్యార్ పటేల్

  చరిత్రకారుడు, సౌత్ కరోలినా యూనివర్సిటీ

  శంకర్ ఆబాజీ భిసే

  ప్రింటింగ్ రంగంలో విప్లవాత్మక ఆవిష్కరణలకు తెరతీసిన భిసె, మ్యాగజీన్లలో మెకానికల్ సమాచారం చదివి యంత్రాలు, గాడ్జెట్లు తయారుచేయడం నేర్చుకున్నారు. బ్రిటిష్ శాస్త్రవేత్తలపైనే పైచేయి సాధించారు.

  మరింత చదవండి
  next