ఇరాన్

 1. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు

  హుజూరాబాద్‌లో ఏదో ప్రళయం బద్దలైనట్లు మాట్లాడుతున్నారని, అది సరికాదని అన్నారు. ఉప ఎన్నికలు వస్తుంటాయని, వాటిలో కొన్ని గెలిస్తే, కొన్ని ఓడుతుంటామని.. అయితే ఆ ఎన్నికల్లో గెలుపుకూ, ప్రబుత్వ వ్యతిరేకతకూ సంబంధం లేదన్నారు.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: ఇరాన్‌లోని ఇంధ్రధనుస్సు దీవి... ఇక్కడి పర్వతాన్ని రుచి చూడాల్సిందే
 3. మిస్‌బా మన్సూరి

  బీబీసీ ట్రావెల్

  హార్మూజ్: ప్రపంచ పర్యటకులకు తెలియని ఇంధ్రధనస్సు దీవి, తినగలిగే పర్వతం

  మట్టి రంగులో ప్రవహించే వాగులు, కెంజాయ రంగు బీచులు, మనోహరమైన ఉప్పు గుహలతో ఇరాన్‌లోని హోర్ముజ్ దీవి హరివిల్లును తలపిస్తుంది.

  మరింత చదవండి
  next
 4. సర్బాస్ నజారీ

  బీబీసీ న్యూస్

  ఇరాన్‌లో ఒక జంట

  ఇరాన్‌లో వైట్ మ్యారేజ్ ఒప్పందాలు కూడా వివాహానికి ముందు సెక్స్ మాదిరిగా చట్ట వ్యతిరేకమైనవిగా పరిగణిస్తారు. కానీ, అతివాద ప్రభుత్వాలపై వ్యతిరేకత ప్రదర్శించేందుకు ఇరాన్ యువత సహజీవనాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు.

  మరింత చదవండి
  next
 5. అదానీ పోర్ట్ నిర్ణయంపై ఇరాన్ అసంతృప్తి

  "ఇరాన్, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ కోసం జారీ చేసిన ఈ ట్రేడ్ అడ్వైజరీ అదానీ పోర్ట్స్ కింద నిర్వహించే అన్ని టెర్మినల్స్‌లోనూ తదుపరి నోటీస్ వరకూ అమలులో ఉంటాయి. ఇందులో థర్డ్ పార్టీ టర్మినల్స్ కూడా ఉంటాయి"

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: ఈత రాదు కానీ ఇంగ్లిష్ చానల్ దాటేందుకు సాహసం
 7. హువావే చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ మెంగ్

  అయితే, ఈ కథలో 16 పేజీల పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ కేంద్ర బిందువుగా మారింది.

  మరింత చదవండి
  next
 8. హిబ్తుల్లా అఖుంద్‌జాదా

  అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు తమ తాత్కాలిక పాలక వర్గాన్ని ప్రకటించారు. దీనిపై పాకిస్తాన్ ప్రభావం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది.

  మరింత చదవండి
  next
 9. ఇరాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి, పాకిస్తాన్ మేజర్ జనరల్

  ఆదివారం అర్థరాత్రి పంజ్‌షీర్‌లో వైమానిక దాడులు జరిగాయని, దాడులు జరిపిన వాటిలో పాకిస్తాన్ డ్రోన్లు ఉన్నాయని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో, చాలా రిపోర్టుల్లో చెబుతున్నారు. దీనిపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది.

  మరింత చదవండి
  next
 10. స్వామినాథన్ నటరాజన్

  బీబీసీ ప్రతినిధి

  హన్నన్ అబూబాకర్ - సౌదీ అరేబియా

  వివిధ ఇస్లామిక్ దేశాల్లో షరియా చట్టం అమలులో ఉంటుంది. అయితే, ఇది అన్ని చోట్లా ఒకేలా ఉండదు. షరియా చట్టానికనుగుణంగా జీవించడం గురించి సౌదీ అరేబియా, నైజీరియా, ఇరాన్, ఇండోనేసియా, బ్రూనే దేశాలలో నివసిస్తున్న ఐదుగురు మహిళలు బీబీసీతో తమ అనుభవాలను పంచుకున్నారు.

  మరింత చదవండి
  next