ఆసియా

 1. అమ్మాయి షాడో

  విశాఖ పూడిమడకలో ఒకే యువతితో వివాహం కోసం సొంత అన్నదమ్ములు ఘర్షణ పడ్డారు. చివరికి ఆ ఘర్షణ ఒకరి ప్రాణం తీసింది.

  మరింత చదవండి
  next
 2. ఆంగ్ సాన్ సూచీ పై కొత్తగా అధికారిక రహస్యాల చట్ట ఉల్లంఘన నేరం పై అభియోగాన్ని నమోదు చేశారు.

  మియన్మార్‌లో నిర్బంధంలో ఉన్న సూచీ పై కొత్తగా అధికారిక రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినట్లు కొత్త అభియోగాన్ని నమోదు చేశారు. ఇప్పటి వరకు ఆమెపై పెట్టిన కేసుల్లో ఇది అత్యంత తీవ్రమైనది. ఈ ఆరోపణలు రుజువైతే 14 ఏళ్ల వరకూ జైలు శిక్ష పడే అవకాశం ఉంటుది.

  మరింత చదవండి
  next
 3. చంద్రబాబు

  స్థానిక ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామికంగా మారిందని చెప్పిన చంద్రబాబు, పరిషత్ ఎన్నికల తేదీలను మంత్రులు ముందే ఎలా చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చీ రాగానే పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చారని అభ్యంతరం వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 4. కాలువకు అడ్డంగా కంటైనర్ షిప్

  ఈ నౌక నాలుగు ఫుట్‌బాల్ మైదానాల అంత పెద్దగా ఉంటుంది. ఇది కాలువకు అడ్డంగా చిక్కుకుపోవడంతో అటూ ఇటూ చాలా నౌకలు ఆగిపోయాయి.

  మరింత చదవండి
  next
 5. కోవిడ్ టెస్టులు

  ఈ ఏడాది ప్రారంభంలో దేశంలో అతి తక్కువ కేసులు నమోదు కాగా, మార్చి ఆరంభం నుంచి మళ్లీ కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గత ఆదివారం 40వేల కేసులతో ఈ ఏడాదిలో తొలిసారి అత్యధిక కేసులు నమోదయ్యాయి.

  మరింత చదవండి
  next
 6. తన్వీర్ మాలిక్

  బీబీసీ ప్రతినిధి

  అమెరికా డాలర్లు

  పాకిస్తాన్‌లో గత ఏడాది కాలంగా నగదు జమ పెరుగుతూ వస్తోంది. బ్యాకింగ్ వ్యవస్థ పటిష్టం కావడమే అందుకు కారణమని నిపుణులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 7. కెరీ అలెన్‌

  బీబీసీ మోనిటరింగ్‌

  చైనాలో స్త్రీ, పురుషుల వివాహ వయసును 18సంవత్సరాలకు తగ్గించాలనే ప్రతిపాదనలు వచ్చాయి

  చైనాలో జరిగిన ఒక అత్యున్నత స్థాయి రాజకీయ సమావేశంలో చర్చకు వచ్చిన ప్రతిపాదనల్లో జెండర్ వహించే పాత్ర, సెలెబ్రిటీలు, మానసిక ఆరోగ్యం కూడా చోటు చేసుకున్నాయి. ఈ అంశాల పై చైనా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరిగింది.

  మరింత చదవండి
  next
 8. నిరసనకారులు సైనికులకు అడ్డంగా టైర్లు పడేసి తగులబెట్టారు

  మియన్మార్‌లో 50 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. ఆ దేశ ప్రభుత్వాన్ని కూల్చి సైన్యం అధికారాన్ని చేజిక్కించుకున్న దగ్గర నుంచీ అత్యంత రక్తపాతం చూసిన రోజు ఇదేనని యాక్టివిస్టులు అంటున్నారు.

  మరింత చదవండి
  next
 9. కవల పిల్లలు

  ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం సుమారు 16 లక్షల మంది కవల పిల్లలు పుడుతున్నారు. పుట్టిన ప్రతి 42 మంది పిల్లల్లో ఒకరు కవలలు ఉంటున్నారు.

  మరింత చదవండి
  next
 10. జపాన్‌లో 2011లో వచ్చిన భూకంపం మున్నెన్నడూ లేనంత విధ్వంసం సృష్టించింది

  సరిగ్గా పదేళ్ల క్రితం జపాన్‌ మీద విరుచుకుపడిన బూకంపంతో సునామీ ఎగసిపడింది. అది ఫుకుషిమా ప్లాంటులో విస్ఫోటనానికి దారి తీసింది. ఈ ప్రాంత పునరుద్ధరణ జరగడానికి కనీసం మరో 40 ఏళ్లు పట్టవచ్చని అధికారులు భావిస్తున్నారు.

  మరింత చదవండి
  next