తప్పుడు వార్తలు

 1. జెన్ వేక్‌ఫీల్డ్

  బీబీసీ టెక్నాలజీ రిపోర్టర్

  డీప్ ఫేక్ టూల్ టెక్నిక్

  ఈ టెక్నాలజీని ఉపయోగించి చాలామంది తమ పూర్వీకుల యానిమేటెడ్ వీడియోలు చేసి ట్విటర్‌లో పెట్టడం మొదలెట్టారు. కొంతమంది వాటిని అద్భుతంగా ఉన్నాయని చెబితే, మరికొంతమంది మాత్రం ఈ వీడియోలపై ఆందోళన వ్యక్తం చేశారు.

  మరింత చదవండి
  next
 2. వి.శంకర్

  బీబీసీ కోసం

  మద్యం దుకాణం

  గతంలో ప్రెసిడెంట్ మెడల్ పేరుతో ఉన్న చీప్ లిక్కర్ చుట్టూ పెద్ద చర్చ సాగింది. ఆ బ్రాండ్‌ను ప్రభుత్వం నిలిపివేసింది. త్రీ క్యాపిటల్స్, స్పెషల్ స్టేటస్ అంటూ మరో రెండు బ్రాండ్లు ఇటీవల వైరల్ అయ్యాయి.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: ఫేక్ న్యూస్‌ ఎక్కడ కనిపించినా ఆమె అలా పసిగట్టేస్తారు...
 4. శ్రుతి మీనన్

  బీబీసీ ప్రతినిధి

  కమలా హ్యారిస్

  అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్.. భారత్‌లో నిరసనలు చేస్తున్న రైతులకు మద్దతిస్తున్నారంటూ ఒక వార్త ఫేస్‌బుక్‌లో షేర్ అవుతోంది.

  మరింత చదవండి
  next
 5. తులిప్‌ మజుందార్‌

  బీబీసీ గ్లోబల్‌ హెల్త్‌ కరస్పాండెంట్‌

  సోషల్ మీడియా

  నిజమైన సమాచారం బయటకు రానంత కాలం తప్పుడు వార్తల ప్రచారం కొనసాగుతూనే ఉంటుంది. మరి అసలు సమాచారం ఎందుకు రావడం లేదు?

  మరింత చదవండి
  next
 6. విఘ్నేశ్

  బీబీసీ తమిళం

  కోడింగ్

  ''కంప్యూటర్లకు ఆలోచనలను అందించడంలో యంత్ర భాషల్లో ఉన్నంత గణిత కచ్చితత్వం సహజ భాషల్లో ఉండదన్నది చాలామంది నమ్మకం. కానీ, సంస్కృతం అనే ఒక భాష సుమారు వెయ్యేళ్ల పాటు వాడుక భాషగా ఉంది'' అని రిక్ బ్రిగ్స్ తన పరిశోధన పత్రంలో పేర్కొన్నారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: పాకిస్తాన్‌లో సివిల్ వార్ మొదలైందా?
 8. అబిద్ హుస్సేన్

  బీబీసీ ఉర్దూ, ఇస్లామాబాద్

  కరాచీ పోలీసు

  మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అల్లుడు సఫ్దర్ అవాన్‌ను మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్టుకు సంబంధించిన పరిస్థితులపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్ సైన్యాధిపతి ఆదేశించటంతో ఉద్రిక్తతలు రేగినట్లు కనిపించింది.

  మరింత చదవండి
  next
 9. వి శంకర్

  బీబీసీ కోసం

  వాస్తవానికి తాండవ నదిపై తుని వద్ద ఉన్న రైల్వే వంతెనకు చాలా కిందినుంచి నీరు ప్రవహిస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది

  తాజా వర్షాల నేపథ్యంలో తాండవ నదిపై తుని వద్ద ఉన్న రైల్వే వంతెనకు చాలా కిందినుంచి నీరు ప్రవహిస్తున్నట్లు బీబీసీ పరిశీలనలో తేలింది

  మరింత చదవండి
  next
 10. దీప్తి బత్తిని

  బీబీసీ ప్రతినిధి

  ఫేక్ న్యూస్

  ‘'కేసు నమోదు చేశాము. అవాస్తవ ప్రచారానికి పాలుపడ్తున్న వారిపై చర్యలు తీసుకుంటాము'' అని ఏపీ డీజీపీ చెప్పారు.

  మరింత చదవండి
  next