అనుష్క శర్మ

 1. పరాగ్ పాఠక్

  బీబీసీ ప్రతినిధి

  విరాట్ కోహ్లీ

  ‘‘నాకు మాటల యుద్ధం ఇష్టమే. అవి నాకు ఆడ్డానికి శక్తినిస్తాయి. అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేలా నాలో ప్రేరణను నింపుతాయి. కానీ వాళ్లు మాత్రం దీన్నుంచి ఎలాంటి పాఠాలూ నేర్చుకోరు."

  మరింత చదవండి
  next
 2. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ (ఫైల్ ఫొటో)

  భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మలకు కుమార్తె పుట్టింది.

  మరింత చదవండి
  next
 3. అనుష్క శర్మ, సునీల్ గావస్కర్

  గావస్కర్ వ్యాఖ్యలు ద్వంద్వార్థం ధ్వనించేలా ఉన్నాయంటూ చాలా మంది సోషల్ మీడియాలో స్పందించారు. ఆయన క్షమాపణలు చెప్పాలని కూడా కొంతమంది డిమాండ్ చేశారు. గావస్కర్ తీరును తప్పుపడుతూ అనుష్కశర్మ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.

  మరింత చదవండి
  next
 4. 2019 జనవరి 7వ తేదీన సిడ్నీలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలిచిన అనంతరం భార్య అనుష్క శర్మతో విరాట్ కోహ్లీ

  ‘ఒకరి మౌనాన్ని బలహీనతగా భావించకూడదు. నేను చాలా గౌరవంగా జీవించాను. అంతే గౌరవంగా కెరీర్‌ను నిర్మించుకున్నాను. ఈ విషయంలో ఎవరితోనూ రాజీపడను.’

  మరింత చదవండి
  next
 5. కోహ్లీ, అనుష్క

  విరాట్ కోహ్లీ తాజాగా ఓ అమెరికన్ టీవీ షోకు ఇంటర్వ్యూ ఇచ్చాడు. తన భార్య అనుష్క శర్మను తొలిసారి కలిసిన సందర్భంతోపాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను ఈ కార్యక్రమంలో అందరితో పంచుకున్నాడు.

  మరింత చదవండి
  next