బీబీసీ

 1. Video content

  Video caption: బీబీసీ ప్రపంచ వ్యాప్తంగా ఎంపిక చేసిన వంద మంది మహిళల్లో ఇద్దరు భారతీయులున్నారు.
 2. ప్రపంచవ్యాప్తంగా బీబీసీ ఆడియెన్స్ పెరుగుదలలో భారతీయ మార్కెట్ అగ్రస్థానంలో ఉంది

  "భారతదేశంలో బీబీసీకి ఆదరణ విపరీతంగా పెరుగుతోంది. ప్రపంచంలో పోలరైజేషన్‌, మిస్‌ఇన్‌ఫర్మేషన్‌ వేగంగా విస్తరిస్తున్న కాలంలో, ప్రస్తుత పరిణామాలను అర్థం చేసుకోవడంలో ఆడియన్స్‌కు బీబీసీ సహకరిస్తోంది" అని బీబీసీ ఇండియన్ లాంగ్వేజెస్‌ హెడ్‌ రూపా ఝా అన్నారు.

  మరింత చదవండి
  next
 3. బీబీసీ తెలుగు

  బీబీసీ న్యూస్ వరల్డ్ సర్వీస్ చేసే ప్రతి పనిలో ప్రేక్షకులకే మొదటి స్థానం. అలాగే, "మీ ప్రపంచాన్ని విస్తరించుకోండి" (Make more of your world - MMOYW) ప్రచారానికి కూడా ప్రేక్షకులే సూత్రధారులు.

  మరింత చదవండి
  next
 4. Video content

  Video caption: బీబీసీ తెలుగుపై మీ ప్రశ్నలు, సందేహాలకు ఎడిటర్ సమాధానాలు

  బీబీసీ తెలుగు నాలుగేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఎంతో మందికి ఉన్న సందేహాలను నివృత్తి చేశారు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్.

 5. రామ్‌నాథ్ కోవింద్

  ''మన ప్రజాస్వామ్యం.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. అంటే పార్లమెంటు మన ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటిది. ఇది దేశ ప్రజలకు గర్వకారణం''అని ఆయన అన్నారు.

  మరింత చదవండి
  next
 6. బీబీసీ పర్షియన్ టీవీ చానల్ స్టూడియో (2009)

  ఇరాన్ తమ పర్షియన్ సర్వీస్ సిబ్బందిని వేధిస్తోందంటూ ఐక్యరాజ్యసమితికి బీబీసీ ఫిర్యాదు చేసింది. లండన్‌లోని బీబీసీ ఉద్యోగులను కిడ్నాప్ చేసి ఇరాన్‌కు తీసుకెళ్తామని బెదిరించారని తెలిపింది.

  మరింత చదవండి
  next
 7. డయానా, మార్టిన్ బషీర్

  20 సంవత్సరాల క్రితం బ్రిటన్ యువరాణి డయానా బీబీసీ పనోరమాకు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రామాణికతలను పాటించి సంపాదించలేదని లార్డ్ డైసన్ నివేదిక పేర్కొంది. ఆ నివేదిక బీబీసీ వైఫల్యాలను చూపించిందని అంటూ బీబీసీ క్షమాపణలు కోరింది.

  మరింత చదవండి
  next
 8. పోలింగ్

  ఎన్నికల నిర్వహణపై అధికారులతో నూతన ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ప్రకటన విడుదల చేశారు.

  మరింత చదవండి
  next
 9. ఆంగ్ థురా

  ఫిబ్రవరి 1న పౌర ప్రభుత్వాన్ని కూలదోసి సైనిక పాలన ప్రారంభమైన తరువాత ఇంతవరకు 40 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేశారు. అయిదు మీడియా సంస్థల లైసెన్సులనూ సైనిక పాలకులు రద్దు చేశారు.

  మరింత చదవండి
  next
 10. బీబీసీ ఇండియన్ స్పోర్ట్స్‌వుమన్ ఆఫ్ ద ఇయర్

  భారత్‌తో పాటు వివిధ దేశాల్లో ఉన్న ప్రజలు ఈ ఓటింగ్‌లో పాల్గొన్నారు. పురస్కారం కోసం పోటీలో ఉన్న ఐదుగురు నామినీల్లో తమకు ఇష్టమైనవారికి ఓటు వేశారు.

  మరింత చదవండి
  next