అహ్మద్ పటేల్

 1. సరోజ్ సింగ్

  బీబీసీ కరస్పాండెంట్

  రాహుల్ గాంధీ

  తన దగ్గరకు వచ్చి శరణు అన్న వారికి ఎలాంటి వరాలు లేకుండా పంపడం గాంధీ కుటుంబానికి అలవాటు లేదు. అందువల్ల పార్టీ సమస్యలకు పరిష్కారాలన్నీ గాంధీల కోర్టుల్లోనే లభిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. అహ్మద్ పటేల్

  అహ్మద్ పటేల్‌కు దాదాపు నెల రోజుల కిందట కరోనా సోకింది. ఆయన కాంగ్రెస్ పార్టీ కోశాధికారిగా పని చేశారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సలహాదారుగా ఉన్న రోజుల్లో ఆయన పార్టీలో శక్తిమంతుడైన నాయకుడిగా గుర్తింపు పొందారు.

  మరింత చదవండి
  next