నవాజ్ షరీఫ్

 1. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  కార్గిల్ యుద్ధం

  కార్గిల్ యుద్ధం జరిగి 22 ఏళ్లయింది. ఈ సందర్భంగా భారత్-పాకిస్తాన్‌ల మధ్య జరిగిన ఆనాటి యుద్ధానికి సంబంధించి బీబీసీ అందిస్తున్న కథనం.

  మరింత చదవండి
  next
 2. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  ముషారఫ్ ఫోన్ ట్యాప్

  ముషారఫ్ సంభాషణలు రికార్డ్ చేయడం భారత ఇంటెలిజెన్స్ సాధించిన గొప్ప విజయం. అయితే, ఆ టేపులను పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ వరకూ చేర్చడం కూడా చిన్న పనేం కాదు. ఆ పనిని టాప్ సీక్రెట్‌గా పూర్తి చేశారు.

  మరింత చదవండి
  next
 3. ఇల్యాస్ ఖాన్

  బీబీసీ ప్రతినిధి

  ఇమ్రాన్ ఖాన్ ఎన్నికలు రిగ్గింగ్ చేసి అధికారంలోకి వచ్చారన నిరసనకారులు ఆరోపిస్తున్నారు

  సైన్యం మద్దతుతో, ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారని పాకిస్తాన్‌లోని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆయన గద్దె దిగాలంటూ వరుస ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.

  మరింత చదవండి
  next
 4. నవాజ్ షరీఫ్

  ముంబయి వెళ్లి 150 మందిని చంపాల్సిందిగా ఆదేశిస్తూ ఉగ్రవాదులను దేశం దాటించడానికి ప్రభుత్వం ఎలా అనుమతించిందని నవాజ్‌ షరీఫ్‌ ఆ ఇంటర్వ్యూలో పాకిస్తాన్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ఇంటర్వ్యూ చేసిన 'డాన్' పత్రికను కొన్నాళ్లు నిషేధించారు.

  మరింత చదవండి
  next
 5. కెప్టెన్ సఫ్దర్

  కరాచీలో తాము ఉన్న హోటల్లోకి పోలీసులు చొరబడి విధ్వంసం సృష్టించారని, తరువాత తన భర్త కెప్టెన్ సఫ్దర్‌ను అరెస్ట్ చేశారని పాకిస్తాన్ ముస్లిం లోగ్ (నవాజ్) పార్టీ నాయకురాలు మరియం నవాజ్ ట్వీట్ చేశారు.

  మరింత చదవండి
  next
 6. ఇమ్రాన్ ఖాన్

  ''నవాజ్ షరీఫ్ చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నారు. అల్తాఫ్ హుస్సేన్ అప్పట్లో ఇలానే చేశారు. నవాజ్ షరీఫ్‌కు భారత్ మద్దతు ఇస్తుందని నాకు వంద శాతం తెలుసు. పాక్ సైన్యం బలహీనమైతే ఎవరికి ప్రయోజనమో అందరికీ తెలుసు.''

  మరింత చదవండి
  next
 7. ఫరూక్ ఆదిల్

  రచయిత, కాలమిస్ట్

  ఇస్కందర్ మీర్జా

  ‘భోపాల్ నవాబుకు కబురుపెట్టాను. ఆయన ఈ దేశ ప్రధాని అవుతారు. పనులన్నీ ఏ ఆటంకం లేకుండా సక్రమంగా జరిగేట్టు నువ్వు చూడు’ అని పాకిస్తాన్ తొలి అధ్యక్షుడు ఇస్కందర్ మిర్జా తనకు చెప్పినట్లు కలాత్ కే ఖాన్‌ పుస్తకంలో రాశారు.

  మరింత చదవండి
  next
 8. పర్వేజ్ ముషరఫ్‌

  ఈ తీర్పును ముషరఫ్ లాయర్లు సుప్రీంకోర్టులో సవాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. సుప్రీంకోర్టు ఈ తీర్పునే సమర్థిస్తే పాక్ అధ్యక్షుడు తన ప్రత్యేక రాజ్యాంగ హక్కు కింద మరణశిక్షను రద్దు చేయవచ్చు.

  మరింత చదవండి
  next