న్యూఢిల్లీ

 1. దిల్లీ కాలుష్యం

  దిల్లీలో టపాసులను సుప్రీంకోర్టు నిషేధించింది. మరి ఈ నిర్ణయం ఎంత వరకు ఫలించింది.? కాలుష్యం తగ్గిందా? పెరిగిందా? హైదరాబాద్‌ పరిస్థితి ఎలా ఉంది?

  మరింత చదవండి
  next
 2. యూనివర్శిటీ అమ్మాయి

  కొన్ని బీఏ కోర్సుల్లో సీటు కావాలంటే 12వ తరగతిలో కనీసం 99శాతం మార్కులు ఉండాలంటూ దిల్లీ యూనివర్శిటీ పరిధిలోని కొన్ని కాలేజీలు కటాఫ్ మార్కులను ప్రకటించాయి.

  మరింత చదవండి
  next
 3. వాయు కాలుష్యం నుంచి రక్షణగా మాస్క్ ధరించిన యువకుడు

  అంగద్ దర్యానీ ముంబయిలో నివసిస్తారు. పదేళ్ల వయసులో ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఆడే సమయంలో పొగమంచు కారణంగా శ్వాస తీసుకోవడంలో ఆయన తరచుగా ఇబ్బంది పడేవారు. బాగా కలుషితమైన గాలి వల్ల ఆస్తమా ఆయన్ను తీవ్రంగా వేధించేది.

  మరింత చదవండి
  next
 4. బీఎస్ఎన్ మల్లేశ్వర రావు

  బీబీసీ ప్రతినిధి

  యలవర్తి నాయుడమ్మ Yelavarthy Nayudamma

  వరి పొట్టు, ఊక, తవుడు.. ఇలాంటి వాటన్నింటినీ ఉపయోగించుకోవచ్చునని, వాటి నుంచి సిమెంటు, పింగాణీ పాత్రల వంటివి తయారు చేయొచ్చని రసాయన శాస్త్రవేత్త నాయుడమ్మ వివరించారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: కోహ్లీ మరో రికార్డు
 6. కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్‌ అధినేత కె.చంద్రశేఖర్‌రావు గురువారం దిల్లీలో పార్టీ కార్యాలయ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. కార్యాలయం కోసం దిల్లీ వసంత్‌ విహార్‌లో కేంద్రప్రభుత్వం లీజు ప్రాతిపదికన 1,100 చదరపు మీటర్ల స్థలం కేటాయించింది.

  మరింత చదవండి
  next
 7. గీతా పాండే

  బీబీసీ ప్రతినిధి

  సుందర్ రాము

  ‘‘నేను చాలా రొమాంటిక్. నేను ప్రతిరోజూ ప్రేమ కోసం చూస్తున్నాను. కానీ, నా 365 డేట్స్ వెనుక ఉన్నఇండియన్ సీరియల్ డేటర్: 365 డేట్స్‌కు చేరువలో ఉన్న ఈ యువకుడి అసలు లక్ష్యం ఏంటి? ఆలోచన మహిళలతో స్నేహం చేయడం మాత్రమే కాదు.’’ ఆయన అసలు లక్ష్యం ఏంటి?

  మరింత చదవండి
  next
 8. రాఘవేంద్ర రావు

  బీబీసీ న్యూస్

  చైనా

  దిల్లీకి ఈశాన్యంగా 2 వేల కి.మీ. దూరంలోని తూర్పు షిన్జియాంగ్ ప్రాంతంలోని ఒక విశాలమైన ప్రాంతంలో చైనా తమ క్షిపణుల కోసం భూగర్భంలో గోతులు తవ్వుతున్నట్లు అమెరికా సంస్థ సేకరించిన శాటిలైట్ చిత్రాలు సూచిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 9. రాఘవ్ చడ్ఢా

  ‘‘పంజాబ్‌లో ఉచిత విద్యుత్‌ కావాలంటే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ను గెలిపించాలంటూ ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌కు యువతి స్పందిస్తూ.. ‘నాకు ఉచిత విద్యుత్‌ వద్దు.. రాఘవ్‌ కావాలి’ అంటూ ఎమ్మెల్యేను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు.

  మరింత చదవండి
  next
 10. అరుణ్ శాండిల్య

  బీబీసీ ప్రతినిధి

  రియో ఒలింపిక్స్‌లో పతకం సాధించిన పీవీ సింధు

  భారత్‌లో ఇంతవరకు ఒక్కసారి కూడా ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రాలేదు. అంతేకాదు మరో పదేళ్లు అంటే 2032 వరకు కూడా భారత్‌లోని ఏ నగరంలోనూ నిర్వహించే అవకాశం లేదు.

  మరింత చదవండి
  next