అంతరిక్షం

 1. Video content

  Video caption: డైనోసార్లు పూర్తిగా అంతమై, పాములు భారీగా వృద్ధి చెందడానికి కారణమేంటి?
 2. జొనాథన్ అమోస్

  సైన్స్ కరస్పాండెంట్

  లూసీ పరిశోధన ఊహా చిత్రం

  సౌర వ్యవస్థ ఏర్పాటు తొలి దశ పరిణామలను అర్థం చేసుకోవడానికి ఈ గ్రహ శకలాల అధ్యయనం తోడ్పడుతుందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మిషన్ కోసం పన్నెండేళ్ల కాలానికి గాను నాసా 98.1 కోట్ల డాలర్లు (సుమారు రూ. 7,360 కోట్లు) ఖర్చు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది.

  మరింత చదవండి
  next
 3. Video content

  Video caption: సూర్యుడి అసలు రంగు ఏమిటి?
 4. A sunset

  సూర్యుని చిత్రాన్ని గీయడానికి మనం పసుపు రంగు పెన్సిల్‌నే ఎంచుకుంటాం. ఒకవేళ సూర్యోదయం లేదా సూర్యాస్తమయం సమయాన్ని చిత్రీకరించాలంటే దానికి అదనంగా నారింజ రంగు అద్దుతాం. కానీ, సౌరవ్యవస్థకు మూలాధార నక్షత్రమైన సూర్యుడి రంగు పసుపు కాదు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: ఉల్క ఇలా పడటం చూశారా?
 6. క్రిస్ వాలన్స్

  టెక్నాలజీ ప్రతినిధి

  వన్ వెబ్

  ఇంటి పై కప్పు పై ఇంటర్నెట్ కోసం అమర్చిన డిష్ పై పావురాలు వాలడం వల్ల ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతుందా? టెక్నాలజీ నిపుణులు ఏమంటున్నారు?

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10: విఫలమైన రాకెట్ ప్రయోగం..
 8. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  विक्रम साराभाई

  మృణాళిని అసలు పెళ్లే చేసుకోకూడదని అనుకున్నారు. కానీ విక్రమ్ ఆమెను కలిసిన తర్వాత ఆమె కూడా మారారు.

  మరింత చదవండి
  next
 9. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్10

  గురువారం ఉదయం 5.43 నిమిషాలకు శ్రీహరి కోటలోని సతీశ్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఈ ప్రయోగం జరిగింది.

  మరింత చదవండి
  next
 10. ఏటీఎంలో నో క్యాష్ బోర్డు

  ఏటీఎంలలో నగదు అందుబాటులో లేని సమయం నెలకు 10 గంటలు దాటితే.. బ్యాంకులకు ఒక్కో ఏటీఎంకు రూ.10 వేల చొప్పున జరిమానా విధిస్తామని ఆర్‌బీఐ ప్రకటించింది.

  మరింత చదవండి
  next