శ్రీలంక

 1. శ్రుతి మేనన్, రంగ సిరిలాల్

  బీబీసీ రియాలిటీ చెక్, బీబీసీ సింహళ

  శ్రీలంక

  ‘‘నేను గంటసేపు లైన్‌లో నిలబడ్డాను. నాకు బియ్యం, పాల పొడి దొరకలేదు. నా వరకు వచ్చేసరికే అవి అయిపోయాయి’’

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: అదృష్టమంటే ఇదే.. పెరట్లో బావి తవ్వుతుంటే రూ. 700 కోట్ల విలువైన నీలమణులు దొరికాయి
 3. అన్బరసన్ ఎతిరాజన్

  బీబీసీ ప్రతినిధి

  ఇంటి పెరట్లో దొరికిన అతి పెద్ద నీలపు రాళ్ల గుట్ట

  శ్రీలంకలో మణులు, రత్నాలు అధికంగా దొరికే ప్రాంతమైన రత్నపురలోని ఓ రత్నాల వ్యాపారి ఇంటి పెరట్లో ఒక పెద్ద ఇంద్రనీలపు రాళ్ల గుట్ట బయటపడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నీలపు రాళ్ల గుట్ట అని శ్రీలంక అధికారులు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 4. డెమీ పెరేరా

  బీబీసీ ట్రావెల్

  అనురాధపురలోని ఈ నిర్మాణంపై సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరిగింది

  ఒకవేళ గ్రహాంతరవాసులు భూమి మీదకు గనక వస్తే, వారింత కంటే అందమైన ప్రదేశాన్ని కనిపెట్టలేకపోయి ఉండేవారని చెప్పే శ్రీలంకలోని ప్రాచీన నగరం అనురాధపుర. ఆ నగరానికి సమీపంలో ఉన్న ఒక రహస్య రాతి చిత్రపటంలో సీక్రెట్ కోడ్ దాగి ఉందని ఇంటర్నెట్‌లో ప్రచారం జరిగింది. ఇంతకీ ఏమిటా సీక్రెట్ కోడ్?

  మరింత చదవండి
  next
 5. పరాగ్ పాఠక్

  బీబీసీ కరస్పాండెంట్

  కోహ్లీ, కేన్ విలియమ్సన్

  ఇంగ్లండ్‌లో 62 మ్యాచ్‌లు ఆడిన భారత జట్టు ఏడు మ్యాచ్‌లే గెలిచింది. 56 టెస్టులు ఆడిన న్యూజీలాండ్ ఆరు మ్యాచ్‌లలో మాత్రమే విజయం సాధించింది.

  మరింత చదవండి
  next
 6. రంగ సిరిలాల్, ఆండ్రెస్ ఇల్మర్

  బీబీసీ న్యూస్

  శ్రీలంక తీరంలో ఎక్స్‌ప్రెస్ పెర్ల్ అనే నౌక అగ్ని ప్రమాదంలో చిక్కుకుని నీటిలో మునిగింది.

  ప్లాస్టిక్ పెల్లెట్లు మింగి పొట్టలు ఉబ్బి చనిపోయిన చేపలు శ్రీలంకలోని నెగొంబో తీరానికి కొట్టుకు వస్తున్నాయని, ఈ పెల్లెట్లు భూమిలో కలవడానికి 500-1000 ఏళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. దీనికితోడు, ఈ నౌకలోని 40 రకాల రసాయనాలు సముద్ర జలాల్లో కలిస్తే పెను ప్రమాదమని హెచ్చరిస్తున్నారు.

  మరింత చదవండి
  next
 7. Video content

  Video caption: శ్రీలంక: అగ్నిజ్వాల్లో చిక్కుకున్న ఈ నౌక పర్యావరణానికి హాని చేస్తుందా...
 8. ఆ నౌకలో ఉన్న నైట్రిక్ ఆమ్లాలు, చమురుతో పాటు ఉన్న ఇతర ప్రమాదకరమైన వస్తువుల వల్ల సముద్ర గర్భాన్ని నాశనం చేస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  గత పది రోజులుగా ఈ నౌకలో మంటలను ఆర్పి, అది మునిగిపోకుండా చూసేందుకు శ్రీలంక, భారత నౌకా దళాలు చాలా ప్రయత్నించాయి. కానీ సాధ్యం కాలేదు. ఆ నౌకలో వందల టన్నుల చమురు ట్యాంకులున్నాయి.

  మరింత చదవండి
  next
 9. రేహాన్ ఫజల్

  బీబీసీ ప్రతినిధి

  రాజీవ్ గాంధీ

  "10 జన్‌పథ్ గోడలు మొదటిసారి సోనియా రోదించడం విన్నాయి. ఆమె ఎంత గట్టిగా ఏడ్చారంటే, అప్పుడప్పుడే బయట ఉన్న గెస్ట్ రూంలోకి చేరుకుంటున్న కాంగ్రెస్ నేతలందరికీ ఆ ఏడుపులు స్పష్టంగా వినిపించాయి."

  మరింత చదవండి
  next
 10. రియాలిటీ చెక్ టీం

  బీబీసీ న్యూస్

  నేపాల్ లో పెరుగుతున్న కోవిడ్ కేసుల పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది.

  ఒక వైపు భారతదేశంలో కోవిడ్ సంక్షోభం కొనసాగుతుండగా, పొరుగు దేశాల్లో కూడా ఇన్ఫెక్షన్ స్థాయిలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ ఆసియాలోని కొన్ని దేశాలు భారత్ తో సరిహద్దులను మూసేసాయి. ఆ దేశాల్లో కేసుల పెరుగుదలకు ఇండియా వేరియంట్ కారణమేమోనని కొందరు భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  మరింత చదవండి
  next