వ్లాదిమిర్ పుతిన్

 1. బెలారస్‌లో విపరీతమైన చలిలోనే శరణార్ధులు టెంట్లు వేసుకుని జీవిస్తున్నారు.

  యూరోపియన్ యూనియన్, అమెరికాలు బెలారుస్ పై ఆంక్షలు విధించడం మొదలు పెట్టాయి. ఇందుకు ప్రతిగా బెలారుస్ తమ దేశానికి వచ్చిన శరణార్ధులను ఈయూ దేశాలలోకి బలవంతంగా పంపే ప్రయత్నం చేస్తోందని ఆ దేశాలు ఆరోపిస్తున్నాయి.

  మరింత చదవండి
  next
 2. Video content

  Video caption: పాండోరా పత్రాల్లో ఉన్న ప్రముఖులెవరు?
 3. పండోరా పేపర్స్

  పలువురు దేశాధ్యక్షులు, రాజకీయ నాయకులు, సంపన్నుల రహస్య ఆస్తులు, ఆర్థిక లావాదేవీల గుట్టును పాండోరా పేపర్స్‌ బయటపెట్టాయి. అయితే, తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని పలువురు నేతలు చెప్పారు.

  మరింత చదవండి
  next
 4. పండోరా పేపర్స్ రిపోర్టింగ్ టీమ్

  బీబీసీ పనోరమ

  వరల్డ్ లీడర్స్

  గార్డియన్, ఇతర మీడియా సంస్థలతో కలిసి బీబీసీ పనోరమ ఈ పరిశోధన చేసింది. 14 కంపెనీల నుంచి సంపాదించిన దాదాపు కోటీ 20 లక్షల పత్రాలను అధ్యయనం చేశారు.

  మరింత చదవండి
  next
 5. Video content

  Video caption: రష్యా ఎన్నికలు: బ్యాలెట్ బాక్సుల్లో చిత్తు కాగితాలు నింపుతూ దొరికిపోయారు.
 6. పుతిన్

  ఈ ఎన్నికల్లో బలవంతంగా ఓట్లు వేయించారని, బ్యాలెట్లు తారుమారు చేశారని, మోసాలు జరిగిందని పుతిన్ విమర్శకులు ఆరోపిస్తున్నారు. కానీ ఎన్నికల సంఘం ఈ ఆరోపణలు తోసిపుచ్చింది.

  మరింత చదవండి
  next
 7. రాఘవేంద్ర రావు

  బీబీసీ ప్రతినిధి

  అప్ఘానిస్తాన్ కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్నారు.

  అఫ్గానిస్తాన్‌ సహజ వనరుల్లో పెట్టుబడులను భారత్ ప్రోత్సహించింది. రెండు దేశాల మధ్య దృఢమైన బంధం ఉండడంతో, ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తన పెట్టుబడులు గురించి భారత్ ఆందోళనతో ఉంది.

  మరింత చదవండి
  next
 8. పత్రికా స్వేచ్ఛను నరేంద్రమోదీ, ఆయన ప్రభుత్వం అణచివేస్తున్నారని ప్రతిపక్షాలు, జర్నలిస్టులు విమర్శిస్తున్నారు.

  ఇది పక్షపాతంతో కూడిన రిపోర్ట్ అని, భారతదేశంలో ప్రభుత్వాలను విమర్శించడానికి పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఉందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

  మరింత చదవండి
  next
 9. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

  ఈ సమావేశం మొదలైన వెంటనే బ్లింకెన్ మానవ హక్కుల గురించి ట్వీట్ చేశారు. ఈ అంశం జెనీవా సమావేశాల్లో ప్రస్తావనకు వస్తుందని ముందుగానే ఊహించారు.

  మరింత చదవండి
  next
 10. సారా రెన్స్‌ఫోర్డ్

  బీబీసీ న్యూస్, మాస్కో

  పుతిన్, బైడెన్

  సమావేశానికి జెనీవాను ఎంచుకోవడం చూస్తుంటే కోల్డ్ వార్‌ నాటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. అయితే బైడెన్-పుతిన్‌ల తాజా సమావేశం ఆ స్థాయిలో ఉండబోదనేది సుస్పష్టం.

  మరింత చదవండి
  next