వలస కూలీలు

 1. డారియో బ్రూక్స్

  బీబీసీ కరస్పాండెంట్

  మెక్సికో సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించే ప్రయత్నంలో వైల్డర్ తండ్రి నుంచి విడిపోయాడు.

  మెక్సికోకు చెందిన ఇసిడ్రో తన రెండేళ్ల కొడుకు వైల్డర్‌తో కలిసి మెక్సికో-అమెరికా బోర్డరు దాటేందుకు బయలుదేరారు. దారిలో కొడుకు తప్పిపోయాడు.

  మరింత చదవండి
  next
 2. రవిశంకర్ లింగుట్ల

  బీబీసీ ప్రతినిధి

  బీఆర్ అంబేడ్కర్

  పనిగంటల తగ్గింపు మొదలుకొని, ప్రసూతి సెలవుల వరకు అనేక అంశాల్లో కార్మికుల ప్రయోజనాలు కాపాడేందుకు అంబేడ్కర్ కృషి చేశారు.

  మరింత చదవండి
  next
 3. సౌతిక్ బిశ్వాస్

  బీబీసీ ప్రతినిధి

  వలస కార్మికులు

  దేశంలో మరోసారి లాక్ డౌన్ విధిస్తారా అనే ప్రశ్న చాలా మందిని వేధిస్తోంది. ముఖ్యంగా భారతదేశ అసంఘటిత రంగంలో ముఖ్య పాత్ర పోషించే భవన నిర్మాణ కార్మికులను ఇది మరింత కలవరపెడుతోంది.

  మరింత చదవండి
  next
 4. కత్తి పట్టుకుని నిలబడ్డ రాజు పెయింటింగ్.

  భారతదేశాన్ని ఆంగ్లేయులే కాదు, ఆఫ్రికా నుంచి వచ్చినవారూ పాలించారు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

  మరింత చదవండి
  next
 5. గూగుల్ లోగో

  తన వ్యాపారానికి నష్టం కలిగించేలా గూగుల్‌లో ఉన్న నకిలీ రివ్యూలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఒక కార్ల కంపెనీ యజమాని తెలిపారు.

  మరింత చదవండి
  next
 6. రజనీ వైద్యనాథన్

  బీబీసీ న్యూస్

  కార్మికులు

  ‘షిఫ్ట్‌లో ఉన్నప్పుడు కనీసం మంచి నీళ్లు తాగడానికి కూడా సమయం ఉండదు. టాయిలెట్‌కు వెళ్లడానికి కూడా విరామం ఇవ్వరు. భోజనం మాట సరేసరి.’ ఇదీ ఒక పెద్ద బ్రాండ్ కోసం పని చేస్తున్న కార్మికురాలి ఆవేదన.

  మరింత చదవండి
  next
 7. యెవెట్ తాన్

  బీబీసీ న్యూస్

  డార్మిటరీ

  ''మమ్మల్ని సింగపూర్ పౌరులుగా చూడమని అడగడం లేదు.. మనుషులను మీరెలా చూస్తారో మమ్మల్నీ అలాగే చూడమని మాత్రం అడుగుతున్నాం.. ఈ సమాజంలో మేమూ భాగం అన్నట్లుగా చూడండి.. నిజంగా మమ్మల్ని మీరు అలా చూస్తే ఎంతో సంతోషం'' అన్నారు జకీర్.

  మరింత చదవండి
  next
 8. వైవెట్టే టాన్

  బీబీసీ న్యూస్‌, సింగపూర్‌

  పని మనిషి పర్టికి, యజమాని లీవ్‌ మున్‌కు మధ్య నాలుగేళ్ల కోర్టు యుద్ధం నడిచింది

  తనకు ఆడవాళ్ల డ్రెస్సులు వేసుకోవడం ఇష్టమని, తన దగ్గరున్న ఆ దుస్తులను ఆమె దొంగిలించిందని పర్టి యజమాని కొడుకు ఆరోపించారు. న్యాయమూర్తి ఈ మాటలను నమ్మలేకపోయారు.

  మరింత చదవండి
  next
 9. అనంత్ ప్రకాశ్

  బీబీసీ ప్రతినిధి

  వలస కార్మికులు

  భారతదేశ చరిత్రలో పాకిస్తాన్ విభజన తరువాత ఏర్పడిన అతి పెద్ద మానవ విషాదంగా మారడానికి 'నకిలీ వార్తలే' కారణమని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ రెండు ముక్కల్లో తేల్చి చెప్పారు.

  మరింత చదవండి
  next
 10. సీటూ తివారీ

  బీబీసీ కోసం

  కొందరు ప్రయాణ సమయానికి 15-16 గంటల ముందే విమానాశ్రయానికి చేరుకుంటున్నారు

  ‘రూ.10వేలు అప్పు తీసుకున్నా. వందకు రూ.5 వడ్డీ. నెలా నెలా చెల్లించాల్సి ఉంటుంది. లేకపోతే ఆ వడ్డీ వ్యాపారి మా ఇంట్లోవాళ్లను కొడతారు. ఇక్కడ పని దొరకక, వెళ్లడం తప్పనిసరైంది. రైళ్లు లేవు. అందుకే విమానంలో వెళ్తున్నా’’ అని ఆయన చెప్పారు.

  మరింత చదవండి
  next