క్రీడలు

 1. Video content

  Video caption: రోలర్ స్కేట్స్ తోనే భాంగ్రా డ్యాన్స్.. అబ్బురపరుస్తున్న పంజాబీ అమ్మాయి
 2. Video content

  Video caption: ‘మగాళ్లతో ఫైట్ చేయటం నాకిష్టం’
 3. వీవో ఐపీఎల్ ట్రోఫీ

  ప్రపంచమంతా చైనాను బహిష్కరించింది. ఐపీఎల్ మాత్రం దానికి ఆశ్రయం ఇస్తోంది. క్రికెట్ అయినా సరే, దేశం కంటే ఏదీ ఎక్కువ కాదని వారు తెలుసుకోవాలి. జనం ఐపీఎల్‌ను బహిష్కరిస్తారేమో”

  మరింత చదవండి
  next
 4. ఆదేశ్ కుమార్ గుప్తా

  బీబీసీ కోసం

  సచిన్ తెందుల్కర్

  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్, వెస్టిండీస్ మాజీ ఆటగాడు బ్రయాన్ లారా ఇటీవల ఓ వీడియో చాట్‌లో ముచ్చటించారు. అంపైర్ నిర్ణయాలను సమీక్షించే డీఆర్ఎస్ విధానం గురించి మాట్లాడుతూ, ఎల్బీడబ్ల్యూకు సంబంధించి డీఆర్‌ఎస్ నిబంధనల్లో ఓ మార్పును ఆయన సూచించారు.

  మరింత చదవండి
  next
 5. అలెగ్జాండ్రోవ్‌స్కయా

  ఎకాటెరినా అలెగ్జాండ్రోవ్‌స్కయా ఇటీవలే మూర్ఛవ్యాధికి చికిత్స తీసుకున్నారని ఆమె కోచ్‌ ఆండ్రే ఖెకాలో వెల్లడించారు. "ఆమె చాలా ధైర్యవంతురాలు'' అని ఆయన ఏఎఫ్‌పీతో అన్నారు.

  మరింత చదవండి
  next
 6. Video content

  Video caption: 1983 క్రికెట్ వరల్డ్ కప్ భారత్ ఎలా గెలిచిందంటే...
 7. Video content

  Video caption: 1983 క్రికెట్ ప్రపంచకప్‌ గెలుపు గురించి కపిల్ దేవ్ ఏమన్నారంటే..
 8. పాక్ క్రికెటర్

  ఇంగ్లండ్ పర్యటకు సిద్ధమైన పాక్ క్రికెట్ జట్టుకు కోవిడ్-19 షాకిచ్చింది. మొత్తం 29 మంది ఆటగాళ్లలో పది మందికి పాజిటివ్ వచ్చింది. అయినా సరే టూర్ కొనసాగిస్తామని స్పష్టం చేసింది పాక్ క్రికెట్ బోర్డు.

  మరింత చదవండి
  next
 9. "ఇక సాధించాల్సింది అంటూ ఏమీలేదు"అని అండ‌ర్‌టేక‌ర్ వ్యాఖ్యానించారు.

  ఆయ‌న ట్వీట్ అనంత‌రం సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా మెసేజ్‌లు వెల్లువెత్తాయి. థ్యాంక్యూటేక‌ర్ హ్యాష్‌ట్యాగ్ వైర‌ల్ అయ్యింది.

  మరింత చదవండి
  next
 10. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మై డ్రీమ్స్ 50 అండ్ కౌంటింగ్

  సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ట్విటర్ ఖాతాలో తనను తాను ‘ఫోటాన్ ఇన్ ఎ డబుల్ స్లిట్’ అని నిర్వచించుకున్నారు. కాంతి, పదార్థాలను వివరించేదే భౌతిక శాస్త్ర ప్రయోగాన్ని డబుల్ స్లిట్ అంటారు. అందులో కాంతి పరిమాణాన్ని సూచించే కణమే ఫోటాన్.

  మరింత చదవండి
  next